శ్రీకృష్ణాంజనేయ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = శ్రీకృష్ణాంజనేయ యుద్ధం |
director = [[ సి.ఎస్.రావు ]]|
year = 1972|
language = తెలుగు|
పంక్తి 14:
==చిత్రకథ==
[[ఫైలు:TeluguFilm SriKrishnanjaneyaYuddham.jpg|left|rhumb|350px|సినిమాలో కొన్ని సన్నివేశాలు]]
సీతాదేవి భూమాతలో లీనమైన తరువాత, రాముడు సీతా వియోగాన్ని భరింపలేక శొకతప్తుడౌతాడు. అయోధ్య లో ఉన్న హనుమ శ్రీరాముని ఆస్తితి లో చూడలేక పోతాడు. ఆసమయంలో దూరంగా వేదోచ్ఛాటన చేస్తున్న భూసురుడు తన వేదన తగ్గించగలడని, ఆతని తోడ్కొని రమ్మని హనుమ కు శ్రీరాముడు చెబుతాడు. వచ్చిన భూసురుడు ఒక షరతు పెడతాడు. తాను రామునితో ఏకాంతంగా సంభాషించాలని ఆఏకాంతాన్ని ఎవరు భంగంచేసినా శిరచ్చేధం చేయాలని ఆ షరతు. రాముడు అంగీకరించి హనుమను తన ద్వారంవద్ద కావలి ఉంచాడు. వచ్చిన బ్రాహ్మణుడు యమధర్మరాజు. రాముని అవతార పరమార్ధం సిద్ధించింది కావున వైకుంఠానికి తిరిగి రమ్మని చెబుతాడు. ఐతే శ్రీరామునికి భూలోకంలో ఉన్న బంధం హనుమ పై ఉన్న ప్రేమ. ఆ ప్రేమరాహిత్యాన్ని సాధించాలంటే శ్రీరామ హనుమలు దూరమవ్వాలి. ఈ ఏకాంత సంభాషణ జరుగుతున్న కాలంలో దూర్వాసుడు శ్రీరాముని చూడాలని వస్తాడు. వారించిన హనుమ తో రఘు వంశాన్ని శపిస్తానని బెదిరిస్తాడు. గత్యంతరం లేని స్థితిలో హనుమ లోనికి వెళతాడు. ఫలితంగా శిరచ్ఛేధానికి సమమైన రాజ్య బహిష్కారానికి గురై గంధమాదన పర్వతంపై రాముని భజిస్తూ కాలంగడుపుతాడు. శ్రీరాముడు అవతారం చాలించి కృష్ణావతారం ధరించాడు. వైకుంఠంలో గరుత్మంతుడు, భూలోకంలో బలరాముడు, సత్యభామ గర్వోన్మత్తులై ఉండటం గమనించి నారదుడు వారందర్నీ హనుమపైకి ఉసికొల్పుతాడు. వారందరూ హనుమని ఎదుర్కొని శృంగభంగం పొందుతారు. హనుమంతుడు చివరగా కృష్ణుని చూడటానికి ద్వారకకు వస్తాడు. అక్కడ రుక్మిణి ని సీతగా గుర్తించి, కృష్ణుని కూడా రాముడి గా అంగీకరించగలుగుతాడు.
 
==పాటలు==
పంక్తి 52:
{{మూలాలజాబితా}}
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.