శ్రీరంగనాధ స్వామి ఆలయం, శ్రీరంగపట్టణం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 6:
హోయసల మరియు విజయనగర శైలిలో ఆ తరువాత రంగరింపబడినది.
 
శ్రీరంగనాధ స్వామి ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది.
 
కావేరి నది పక్కన్న ఈ ఆలయం నిర్మించబడింది.
 
ప్రసిద్ధి గాంచిన పంచ రంగ క్షేత్రాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి.
 
శ్రీరంగనాధునికి నిర్మించిన మూడు గొప్ప నిర్మాణ చాతుర్యం గల ఆలయాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి.