షియా ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 6:
{{main|:en:Shia etymology|'షియా' పద వ్యుత్పత్తి}}
''షియాహ్'' బహువచనం, ''షియ్'' ఏకవచనం,<ref>The New Encyclopædia Britannica, Jacob E. Safra, Chairnman of the Baord, 15th Edition, Encyclopædia Britannica, Inc., 1998, ISBN 0-85229-6330, Vol 10, p 738.</ref> అర్థం అనుయాయుడు, అనుంగుడు, సహచరుడు లేదా విభాగం. [[ఖురాన్]] లోనూ ఈ పదము ఉపయోగించబడినది (షియా ఇస్లాం గురించి కాదు) ఈ పద ఉపయోగ సమయంలో స్ఫురించే భావన "అనుయాయుడు", ఋణాత్మక మరియు ధనాత్మక దృష్టికోణంతోనూ ఈ పదాన్ని వినియోగించబడినది.
"షియా" అను పదము, ''షియా‘తు ‘అలీ'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : شيعة علي ) నకు సంక్షిప్తరూపం, అర్థం, "అలీ అనుయాయుడు" లేదా "అలీ విభాగానికి చెందినవాడు". <ref>The New Encyclopædia Britannica, Jacob E. Safra, Chairnman of the Baord, 15th Edition, Encyclopædia Britannica, Inc., 1998, ISBN 0-85229-6330, Vol 10, p 738.</ref>
 
== విశ్వాసాలు ==
=== అలీ వారసత్వం ===
{{main|:en:Shi'a view of Ali{{!}}షియాల దృష్టిలో అలీ}}
షియా ముస్లింలు, ఏవిధంగా ఐతే [[అల్లాహ్]] తన [[ప్రవక్తలు|పవక్త]] ను ఎంచుకుంటాడో అదేవిధంగా, ప్రవక్త తన వారసుడిని తానే స్వయంగా ప్రకటిస్తాడు. వీరి విశ్వాసం ప్రకారం [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్]] ని, అల్లాహ్ స్వయంగా, ముహమ్మద్ వారసుడిగా ఎన్నుకున్నాడు.
 
=== అహ్లె బైత్ - ఇమామ్ లు ===
[[దస్త్రం:(S.A.W) grave.jpg|thumb|200px|[[ముహమ్మద్]] సమాధి గల [[మస్జిద్ ఎ నబవి]] [[మదీనా]], [[సౌదీ అరేబియా]].]]
{{Main|:en:Status of a Shia Imam{{!}}షియా ఇమామ్ యొక్క పీఠం}}
ప్రారంభపు షియా సమూహం మరియు [[:en:Zaydis|జైదీయులు]], సున్నీ ముస్లిం సమూహాలతో విభేదించుటకు ముఖ్య దృష్టికోణం, [[ఖలీఫా]] పదవికొరకు రాజకీయ ఆధిపత్యమే. ప్రారంభ సున్నీముస్లిం సమూహాలు మాత్రం ఖలీఫా పరంపర ముహమ్మద్ ప్రవక్త తెగయైన [[ఖురైషీయులు|ఖురైషీయుల]] వారసత్వ సంపద మాత్రమేనని భావించేవారు. ఇందుకు విరుద్ధంగా షియావర్గీయులు, ఈ ఖలీఫాల పరంపర ముహమ్మద్ ప్రవక్త వంశస్తులకు ([[అహ్లె బైత్]]) మాత్రమే చెందినదని, వీరినే రాజకీయ వారసులుగా ప్రకటించింది. ముహమ్మద్ ప్రవక్త అల్లుడైన 'అలీ' ని తమ నాయకుడిగా ప్రకటించింది. ముహమ్మద్ వారసులు మాత్రమే 'ఉమ్మహ్' (ముస్లింల సమూహం) నకు సరైన దిశా నిర్దేశం చేయగలరని, ముహమ్మద్ ప్రవక్త మిషన్ ను వీరుమాత్రమే ముందుకు తీసుకుపోగలరని ప్రగాఢంగా విశ్వసించింది. <ref name="Britannica"/>
 
=== జ్ఞాన దీపిక ===
పంక్తి 22:
ఇస్లాంలో `అక్ల్ అనే పదము ఎక్కువగా, ప్రారంభకాలపు షియా పండితులు ఉపయోగించారు. అరబ్బీ పదజాలమైన ''హిల్మ్'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] حلم ) లేదా 'జ్ఞానం' అర్థం "సంపూర్ణ న్యాయం, స్వీయ సహనం మరియు హుందాతనం" లకు ఉపయోగింపబడేది. దీని వ్యతిరేకార్థ పదము ''జహ్ల్'' లేదా 'అజ్ఞానం' మరియు మూర్ఖత్వానికి ''సఫాహ్'' అనే పదజాలం ఉపయోగించేవారు. <ref name="DivineGuide">{{Citation | last =Moezzi | first =Mohammad Ali Amir | date =1994 | title =The Divine Guide in Early Shiʻism: The Sources of Esotericism in Islam | publication-place =Albany | publisher =State University of New York Press | page =6 | isbn =079142121X }}</ref>
 
అక్ల్ కలిగినవాడిని ''అల్-ఆఖిల్'' అనీ (బహువచనం : అల్-ఉక్ఖాల్ ) ఈతడు భగవంతునితో సాన్నిహిత్యం కలిగివుంటాడనీ సిద్ధాంతం. ఇమామ్ [[:en:Ja'far al-Sadiq|జాఫరె సాదిఖ్]] ఈవిధంగా సెలవిస్తారు "ఈ అక్ల్, ఓ అవగాహన, అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారి కొరకు కలిగే అవగాహన, అల్లాహ్ ''సత్యము'', ఈ సత్యము గురిచించి తెలిపే 'ఇల్మ్' లేదా దివ్యజ్ఞానము ద్వారా మానవాళికి సేవలందించవచ్చును".
 
ఈతని కుమారుడు, ఇమామ్ [[:en:Musa al-Kadhim|మూసా అల్ కాజిమ్]] (d. 799), ఈ సిద్ధాంతాన్ని ఇంకనూ విశాలపరుస్తూ విశ్లేషిస్తూ, ఈ విధంగా సెలవిచ్చారు; "అక్ల్ అనునది, ఓ దివ్యమైన అవగాహన, మనసులోని తేజస్సు, ఈ తేజస్సే అల్లాహ్ యొక్క సంజ్ఞలను పొందగలదు".<ref name="DivineGuide"/> ఇంకనూ; "ఇమామ్ లందరూ ''హుజ్జతుల్ జాహిరా'' బహిరంగంగా కనిపించే అల్లాహ్ సాక్షులు, 'అక్ల్' అనునది ''హుజ్జతుల్ బాతినా'' అంతర్గత సాక్షి.<ref name="DivineGuide"/>
పంక్తి 38:
=== విశ్వాసము ===
{{main|:en:The Occultation{{!}}మెహదీ అవతరణ}}
షియా ఇస్లాం విశ్వాసాల ప్రకారం, పండ్రెండవ ఇమామ్ అయిన [[:en:Mahdi|మహది]], ఒకానొకప్పుడు అదృశ్యుడయ్యాడు, తరువాత ఏదో ఒక రోజు మరలా సాక్షాత్కరిస్తాడు, ప్రపంచంలో న్యాయాన్ని తిరిగీ స్థాపిస్తాడు. కొన్ని షియా వర్గాలు, ఉదాహరణకు [[:en:Zaidi|జైదీ]], [[:en:Nizari|నిజారీ]] మరియు [[:en:Ismaili|ఇస్మాయిలీ]]లు దీనిని విశ్వసించరు.
 
== చరిత్ర ==
పంక్తి 160:
== శాఖలు ==
షియా విశ్వాసాలు మొత్తం చరిత్రలో ఇమామ్‌ల గురించి విభేధాల గురించే కానవస్తుంది. ఈ వివాదాలవలనే ఈ సమూహం అనేక శాఖలుగా చీలిపోయినది. ఈ శాఖలు ఒక్కో ఇమామ్ ను మద్దతు తెలుపుతూ వర్గాలుగా చీలిపోయారు. వీరిలో అతిపెద్ద శాఖ ''అస్నాయె అషరి'' మరియు పేర్కొనదగ్గ ఇతర శాఖలు ఇస్మాయిలీలు మరియు జైదీయులు.
* అస్నాయె అషరి (బారా ఇమామ్ షియాలు) : ఈ విశ్వాసం గల సమూహం ఎక్కువగా [[ఇరాన్]] లో (అంచనా. 90%), [[అజర్‌బైజాన్]] (అంచనా. 85%), [[బహ్రయిన్]] (అంచనా. 75%), [[ఇరాక్]] (అంచనా. 65%), [[యెమన్]] (అంచనా. 45%), [[లెబనాన్]] (అంచనా. 35%) <ref>[http://www.wilsoncenter.org/index.cfm?fuseaction=wq.essay&essay_id=202986 The Revenge of the Shia<!-- Bot generated title -->]</ref>, [[కువైట్]] (అంచనా. 35%), [[టర్కీ]] (అంచనా. 25%), [[అల్బేనియా]] (అంచనా. 20%), [[పాకిస్తాన్]] (అంచనా. 20%) మరియు [[ఆఫ్ఘనిస్తాన్]] (అంచనా. 20%).<ref>[http://iml.jou.ufl.edu/projects/Spring05/Shullick/twelver.htm Religious Minorities in the Muslim World<!-- Bot generated title -->]</ref><ref>[http://bahai-library.com/unpubl.articles/islam.bahai.html A History of Islam from a Baha'i Perspective<!-- Bot generated title -->]</ref>.
 
* జైదీయులు : బారా ఇమామ్‌లలో ఐదవ ఇమామ్ అయిన [[:en:Muhammad al-Baqir|ముహమ్మద్ అల్ బాకర్]] గురించి భేదాభిప్రాయాలు, వీరికున్నాయి. సమకాలీన ప్రభుత్వంలో గల లంచగొండితనాన్ని రూపుమాపడానికి [[:en:Zaid ibn Ali|జైద్ ఇబ్న్ అలీ]] లేదా [[హుసేన్ ఇబ్న్ అలీ]] లాగా ఉద్యమించలేదనే అపవాదు. వీరు ప్రధానంగా [[యెమన్]] లో కానవస్తారు.
పంక్తి 199:
{{main|:en:Practices of the Religion{{!}}మతపరమైన సాంప్రదాయాలు}}
[[దస్త్రం:Muharram procession 2, Manama, Bahrain (Feb 2005).jpg|thumb|270px|right|[[బహ్రయిన్]] లోని షియా ముస్లింలు, ముహర్రం నెలలో "మాతం" (శోకం) ప్రకటించే సన్నివేశం.]]
[[:en:Twelver|అస్నా అషరి]] (బారా ఇమామ్) ధార్మిక సిద్ధాంతాల ప్రకారం, సున్నీ ముస్లింల లాగా ఐదు సిద్ధాంతాలు ([[ఇస్లాం ఐదు మూల స్తంభాలు]]) ఆచరిస్తూనే ఇంకో మూడు సిద్ధాంతాలు "స్తంభాలు"గా కూడా పాటిస్తారు. మొదటిది [[జిహాద్]], సున్నీ ముస్లింలకు ఈ జిహాద్ అంతగా ప్రాధాన్యము కానిది, రెండవది ''[[:en:Commanding what is just|న్యాయ పోరాటం]]'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : امر بالمعروف ), ఈ పోరాటం న్యాయ సాంప్రదాయకమైనది, ఇతరులకూ ఇలా చేయమని బోధించేది. మూడవది ''[[:en:Forbidding what is evil|చెడును వ్యతిరేకించడం]]'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] النهي عن المنكر ), ముస్లింలకు, చెడును విడనాడడమే కాకుండా చెడు జరగకుండా ఆపే బాధ్యతలనూ గుర్తుకు తెస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. <ref>Momen (1987), p.180</ref><ref>Momem (1987), p.178</ref><ref>{{cite encyclopedia | title=Pillars of Islam | encyclopedia=Encyclopaedia Britannica Online | accessdate=2007-05-02}}</ref> బారా ఇమామ్ లను అవలంబించేవారి ఐదు సూత్రాలు [[అఖీదాహ్]] అని పిలువబడుతుంది.<ref>Momem (1987), p.176</ref>
# [[సలాహ్]] (ప్రార్థన) – ప్రతిరోజూ ఐదు పూటలు ప్రార్థనలు ఆచరించడం.
# [[సౌమ్]] (ఉపవాసాలు) [[రంజాన్]] నెలలో ఉపవాసాలు.
పంక్తి 220:
{{main|:en:Ismaili{{!}}ఇస్మాయీలీ}}
 
ఇస్మాయీలీ : ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : الإسماعيليون ''అల్ ఇస్మాయిలియ్యూన్''; [[ఉర్దూ]]: إسماعیلی ''ఇస్మాయీలి'', [[పర్షియన్]] :إسماعیلیان ''ఇస్మాయీలియాన్'') ఇస్లాం లోని ఒక శాఖ మరియు షియా ఇస్లాంలోని అస్నా అషరీ తరువాత అతి పెద్ద శాఖ. ఇస్మాయీలీలకు ఆ పేరు [[:en:Ismail bin Jafar|ఇస్మాయీల్ ఇబ్న్ జాఫర్]] ఆధ్యాత్మిక గురువుగా, ([[:en:Imamah (Shi'a Ismaili doctrine)|ఇమామ్]]) [[:en:Jafar al-Sadiq|జాఫర్ సాదిఖ్]] ద్వారా వారసత్వ పరంపరను పొందిన వారిగా, ఇతని పేరున వచ్చింది.
 
=== జైదీ ===
పంక్తి 231:
* [[:en:Persecution of Shia Muslims|Persecution of Shia Muslims]]
* [[:en:Demographics of Islam|ఇస్లాం జనగణన]]
* [[:en:Shia Crescent|షియా నెలవంక]]
* [[:en:List of Shia books|షియా గ్రంధాల జాబితా]]
* [[:en:Shia clergy|షియా పండితులు]]
పంక్తి 246:
== మూలాలు ==
* {{cite encyclopedia | encyclopedia = [[Encyclopædia Britannica Online|Encyclopaedia Britannica Online]] | publisher = Encyclopaedia Britannica, Inc.}}
* {{cite encyclopedia | encyclopedia=[[Encyclopædia Iranica]] | publisher=Center for Iranian Studies, Columbia University| id= ISBN 1-56859-050-4}}
* {{cite encyclopedia | encyclopedia = Encyclopaedia of Islam and the Muslim world; vol.1 | last = Martin | first = Richard C. | publisher = MacMillan | id = ISBN 0-02-865604-0}}
* {{cite book|last = Corbin|first = Henry|authorlink = Henry Corbin|coauthors = |title = History of Islamic Philosophy, Translated by Liadain Sherrard, [[Philip Sherrard]]|publisher = London; Kegan Paul International in association with Islamic Publications for The Institute of Ismaili Studies |year = 1993 (original French 1964)|isbn = 0710304161}}
* {{cite book | last = Dakake | first = Maria Massi | authorlink = | title =The Charismatic Community: Shi'ite Identity in Early Islam | publisher = SUNY Press | year = 2008 | isbn = 0791470334}}
* {{cite book | last=Holt | first=P. M. | coauthors=[[Bernard Lewis]] | title=Cambridge History of Islam, Vol. 1 | year=1977a | publisher=Cambridge University Press | isbn=0521291364}}
* {{cite book | last=Lapidus| first=Ira | title=A History of Islamic Societies | publisher=Cambridge University Press | year=2002 | edition=2nd | isbn=978-0521779333}}
* {{cite book | last=Momen | first=Moojan | authorlink= | title= An Introduction to Shi`i Islam: The History and Doctrines of Twelve| publisher=Yale University Press | year=1985 | isbn=0300035314}}
పంక్తి 258:
 
=== ఇతర పఠనాలు ===
* {{cite book | last=Corbin | first=Henry | authorlink=Henry Corbin | title= History of Islamic Philosophy, translated by Liadain Sherrard and [[Philip Sherrard]] | publisher=Kegan Paul International in association with Islamic Publications for The Institute of Ismaili Studies| year=1993 | isbn=0710304161}}
* {{cite book | last=Halm| first=Heinz | title=Shi'ism | publisher=Edinburgh University Press | year=2004 | isbn=0748618880}}
* {{cite book | last=Halm| first=Heinz | title=The Shi'ites: A Short History | publisher=Markus Wiener Pub | year=2007 | isbn=1558764372}}
* {{cite book | last=Lalani| first=Arzina R. | title=Early Shi'i Thought: The Teachings of Imam Muhammad Al-Baqir | publisher=I.B.Tauris | year=2000 | isbn=1860644341}}
* {{cite book | last=Momen| first=Moojan | title=An Introduction to Shi'i Islam: The History and Doctrines of Twelver Shi'ism | publisher=Yale University Press | year=1985 | isbn=0300034997}}
* {{cite book | last=Moosa| first=Matti | title=Extremist Shiites: The Ghulat Sects | publisher=Syracuse University Press | year=1988 | isbn=0815624115}}
* {{cite book | last=Nasr| first=Seyyed Hossein | coauthors=[[Hamid Dabashi]] | authorlink=Seyyed Hossein Nasr | title=Expectation of the Millennium: Shiʻism in History | publisher=SUNY Press | year=1989 | id=ISBN 0-88706-843-X}}
* {{cite book | last=Rogerson| first=Barnaby | title=The Heirs of Muhammad: Islam's First Century and the Origins of the Sunni Shia split | publisher=Overlook Press | year=2007 | isbn=1585678961}}
* {{cite book | last=Wollaston| first=Arthur N. | title=The Sunnis and Shias | publisher=Kessinger Publishing | year=2005 | isbn=1425479162}}
* http://www.jewishencyclopedia.com/view.jsp?artid=189&letter=A
 
"https://te.wikipedia.org/wiki/షియా_ఇస్లాం" నుండి వెలికితీశారు