సంజీవ కొండ, ఉదయగిరి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
మానవునికి సంపూర్ణ ఆయుషును అందించే ఔషధముల తయారీకి ఉపయోగపడే ఔషధ మొక్కలు ప్రకృతి సిద్ధంగా లభించే నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండను సంజీవ కొండ అంటారు.
 
సూర్యోదయ మొట్టమొదటి కిరణాలు 3079 అడుగుల ఎత్తు ఉన్న ఈ సంజీవ కొండపై పడుట వలన దీనికి ఉదయగిరి అని పేరు. ఈ కారణంగానే సంజీవ కొండకు తూర్పు వైపున వున్న గ్రామానికి [[ఉదయగిరి]] అనే పేరు వచ్చింది.
 
ఈ సంజీవ కొండ నెల్లూరు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో పడమర వైపు ఉన్నది.
 
ప్రకృతి సిద్ధమైన కొండ, లోయలలోని పచ్చని చెట్లు రమణీయతను గొలుపుతూ చూడ ముచ్చటగా ఉంటాయి.
 
కొండపై నుంచి జారే జలపాతం, కొండపై నుంచి ప్రవహించే కాలువలలోని నీరు దాహార్తిని తీర్చడమే కాకుండా మనస్సును ఆహ్లాదపరుస్తాయి.
 
ఈ సంజీవ కొండపై నుంచి కాలువ ద్వారా ప్రవహించిన నీరు ఉదయగిరి గ్రామ వాసుల దాహార్తిని కూడా తీరుస్తుంది.
 
ఈ కొండ మీద చారిత్రక నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి.
 
ఈ కొండపైకి వెళ్లేందుకు కొంతవరకు వెడల్పయిన రాతి మెట్ల సౌకర్యం కలదు.
 
==దేవాలయాలు==
పంక్తి 21:
==జలపాతం==
 
[[File:Waterfalls at Udayagiri.jpg|thumb|450px|ఇక్కడ నుంచి కొండ పైకి వెళ్లే సందర్శకులు ఈ కాలువలలో ప్రవహించే నీరు లేదా గంగమ్మ నిలయం వద్ద ఉన్న తొట్టిలోని నీరును త్రాగేందుకు బాటిల్స్ లో నింపుకొని వెళ్లతారు. ]]
 
==కోటలు==
పంక్తి 73:
 
<gallery>
File:Pedda Masjid, Udayagiri (2).jpg|కొండ పైనున్న పెద్ద మసీద్.
File:Pedda Masjid, Udayagiri (3).jpg|ఇది సంజీవ కొండపై అగ్రభాగాన ఉన్నది.
File:Pedda Masjid, Udayagiri (1).jpg|దీని పైకి ఎక్కే మెట్లు సర్పిలాకారంలో పెద్ద రాళ్లతో నిర్మించబడి ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/సంజీవ_కొండ,_ఉదయగిరి" నుండి వెలికితీశారు