సంతకము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వ్యక్తిగత గుర్తింపు పత్రములు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
[[Image:Gandhi_signature.svg|thumb|300px| [[మహాత్మా గాంధీ]] సంతకము]]
'''సంతకము''' (from [[లాటిన్]] ''signare'', "[[sign]]") ఒక వ్యక్తి చేతితో వ్రాసిన స్వంత [[పేరు]] లేదా పేరు సూచిక మరేదైనా వ్రాత. ఇవి సామాన్యంగా ఆ వ్యక్తికి చెందిన న్యాయ సంబంధమైన పత్రాలపై గుర్తింపుకోసం చేస్తారు. కొన్ని రకాల సృజనాతజ్మకమైన పనుల మీద కూడా కొందరు సంతకాలు చేస్తారు. ఉదాహరణకు చిత్రలేఖకులకు సంబంధించిన చిత్రాలపైన, లేదా శిల్పాలపైన ఈ విధంగా వ్రాయడం కొందరికి అలవాటు. సంతకం చేసిన వ్యక్తి "సంతకందారుడు". ఒక వ్యక్తి సంతకం చేయడం అంటే ఆ వ్యక్తి దేనిపైన సంతకం చేశాడో దానిని సృష్టించాడని గాని లేదా ఆమోదించాడని గాని లేదా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని గాని భావన జనిస్తుంది.
 
==సంతకం విధానాలు, ఉద్దేశ్యాలు==
పంక్తి 15:
 
 
ప్రసిద్ధులైన వ్యక్తుల సంతకాలు [[ఆటోగ్రాఫ్]]‌లుగా సేకరిస్తారు. ఇది ఒక డాక్యుమెంట్ నిర్ధారణకు కాకుండా ఒక జ్ఞాపికగా భావిస్తారు.
 
 
==ఆధునిక సాంకేతికత ==
వ్యక్తుల సంతకాలను యాంత్రికంగా "ముద్రించే" పరికరాలను [[:en:autopen|ఆటోపెన్‌లు]] అంటారు. చాలా ఎక్కువ సంఖ్యలో సంతకాలు చేసే అవసరాలున్న ప్రముఖులు - ఉదా: సినీతారలు, సెలబ్రిటీలు, దేశాధినేతలు, కంపెనీ ప్రధానాధికారులు - ఇలాంటి పరికరాలను వాడుతారు. అమెరికాలో కాంగ్రెస్ ప్రతినిధులు తమ సంతకాలను [[ట్రూ టైప్ ఫాంటు]] ([[:en:True Type Font|True Type Font]])లుగా రూపొందించుకొంటున్నారు. అనేక పత్రాలలో సంతకాలను ముద్రించడానికి ఇది అనువుగా ఉంటుంది.
 
 
పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఇంత సాధారణమైన "సంతకం" అనే భావన కొన్ని భాషలకు చెందిన వ్యవహారాలలో చలామణి కావడంలేదు. అంటే ఒక డాక్యుమెంటుపై పేరు వ్రాయడం అంటే "వ్యక్తిగతమైన పూచీతో సంతకం పెట్టడం" అన్న విశేషమైన ప్రాధాన్యత వారు ఇవ్వరు. వారి పద్ధతిలో డాక్యుమెంటు క్రింద పేరు వ్రాయడం అంటే మిగిలిన వ్రాతలో ఒక భాగమే. [[:en:Chinese language|చైనా భాష]], [[:en:Japanese language|జపాన్ భాష]], [[:en:Korean language|కొరియా భాష]] ఈ కోవలోకి వస్తాయి. వారి పద్ధతిలో పేరుకు చెందిన ఒక [[ముద్ర]] ([[:en:seal (device)|seal]]) వాడుతారు. జపాన్ భాషలో సంతకం సూచించడం కోసం మామూలు లిపికి బదులుగా ''tensho'' లిపి వాడుతారు.
 
 
"https://te.wikipedia.org/wiki/సంతకము" నుండి వెలికితీశారు