గమళ్ళపాలెం (తోటపల్లిగూడూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
* ఈ గ్రామం తోటపల్లిగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది.
 
= = గ్రామంలోని దేవాలయాలు = =
* ఈ గ్రామంలోని అంకమ్మ తల్లి నూతన ఆలయంలో శిలావిగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంల్, 2014,మే-11 ఆదివారం (వైశాఖ శుక్ల ద్వాదశి) నాడు వైభవంగా జరిగినది.స్థానికులు ముందుగా విశేషపూజలు నిర్వహించినారు. అనంతరం శిలా విగ్రహ ప్రతిష్ఠాపనా కార్యక్రమాన్ని, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించినారు. ప్రత్యేక పూజాకార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. సోమవారం నాడు అమ్మవారి గ్రామోత్సవాన్ని తప్పెట్లు, తాళాలతో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో స్థానికులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు గూడా పాల్గొన్నారు. [1]