సత్యజిత్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Biography
| subject_name = సత్యజిత్ రే
| image_name = SatyajitRay.jpg
| image_size = 220px
| image_caption = సత్యజిత్ రే
| date_of_birth = [[మే 2]] [[1921]]
| place_of_birth = [[కొలకత్తా]], [[భారతదేశము]]
| date_of_death = [[ఏప్రిల్ 23]] [[1992]]
| place_of_death = కొలకత్తా, భారతదేశము
 
| occupation = చలన చిత్ర నిర్మాత, రచయత
| spouse = విజయా రే (బిజొయా రే)
}}
'''సత్యజిత్ రే''' ([[మే 2]] [[1921]]–[[ఏప్రిల్ 23]] [[1992]]) భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకరిగా పేరు గడించాడు. <ref name="britannica">{{cite encyclopedia
| title = Ray, Satyajit.
| encyclopedia = Encyclopædia Britannica
| publisher = Encyclopædia Britannica Inc.
| id = <http://www.britannica.com/eb/article-9062818>
| accessdate = }}</ref> కలకత్తా లో ఒక ప్రముఖ బెంగాలీ కళాకారుల కుటుంబము లో జన్మించిన సత్యజిత్ రే కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, [[రవీంద్రనాథ్ టాగోర్]] స్థాపించిన [[శాంతినికేతన్]] లోని [[విశ్వభారతి విద్యాలయము]] లోనూ చదివారు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రే, లండన్ లో ఫ్రెంచి నిర్మాత [http://en.wikipedia.org/wiki/Jean_Renoir జాన్ రెన్వా] ను కలిసాక, ఇటాలియన్ "నియోరియలిస్టు" సినిమా [http://en.wikipedia.org/wiki/Bicycle_Thieves బైసికిల్ థీవ్స్] తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు.
 
రే సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు విత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా [[పథేర్ పాంచాలీ]], కేన్స్ చలనచిత్రోత్సవము లో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), సంగీతము, సినిమెటోగ్రాఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము - వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రే ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక "సందేశ్" ను చాలా ఏళ్ళు నిర్వహించారు. అనేక అవార్డులు పుచ్చుకున్న రే 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నారు.
 
 
== తొలి జీవితము ==
రే తాత ఉపేంద్రకిషోర్ రే చౌదరి, ఒక రచయిత, తత్త్వవేత్త, ప్రచురణకర్త మరియు [[బ్రహ్మ సమాజం]] నాయకుడు. ఉపేంద్రకిషోర్ కొడుకు సుకుమార్ బెంగాలీ లో నాన్సెన్స్ కవిత్వము (అంటే యతి ప్రాసలు లేకుండా వింతగా ఉండి, నవ్వు పుట్టించే కవిత్వము) సృష్టికర్త, బాల సాహిత్యవేత్త మరియు విమర్శకుడు. సత్యజిత్ సుకుమార్, సుప్రభ దంపతులకు 1921 మే 2న జన్మించాడు. రే కు 3 సంవత్సరములు ఉన్నపుడు సుకుమార్ చనిపోగా సుప్రభ చిన్న ఆదాయము తో రేని పెంచింది.రే కళల పై ఆసక్తి ఉన్నపటికీ ప్రెసిడెన్సీ కాలేజీ లో అర్థశాస్త్రము చదివాడు. శాంతినికేతన్ పై చిన్న చూపు ఉన్నపటికీ <ref>{{Harvnb|Robinson|2003|p=46}}</ref> తల్లి ప్రోద్బలము తో టేగోర్ కుటుంబము పై గౌరవము తో విశ్వభారతికి వెళ్ళాడు. అక్కడ ప్రాచ్య కళలు (ఓరియంటల్ ఆర్ట్) లను ఆభ్యసించాడు. ప్రముఖ పెయింటర్లు [http://en.wikipedia.org/wiki/Nandalal_Bose నందలాల్ బోస్] <ref>{{Harvnb|Seton|1971|p=70}}</ref> [http://en.wikipedia.org/wiki/Benode_Behari_Mukherjee వినోద్ బిహారీ ముఖర్జీ] నుంచి నేర్చుకున్నాడు , [[అజంతా గుహలు]], [[ఎల్లోరా గుహలు]], [[ఎలిఫెంటా గుహలు]] దర్శించి భారతీయ కళల పై మక్కువ పెంచుకున్నాడు. <ref>{{Harvnb|Seton|1971|pp=71–72}}</ref> సత్యజిత్ రే మరణానంతరం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆయన పై ఓ స్టాంపును విడుదల చేసింది.
 
== రచయితగా సత్యజిత్ రే ==
"https://te.wikipedia.org/wiki/సత్యజిత్_రాయ్" నుండి వెలికితీశారు