సమగ్ర దృశ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
 
పంక్తి 3:
పనోరమ అనే పదం గ్రీకు పదం. దీని అర్ధం మొత్తం దృష్టి ([[కనుచూపు]]).
 
పనోరమ అనగా భౌతిక, అంతరిక్ష ఏదైనా చిత్రాన్ని ఏ కోణంలోనైనా విశాలంగా చిత్రించగలగడం.
 
వర్ణ చిత్రమైన, రేఖా చిత్రమైనా, చాయాచిత్రమైనా మనకు కావలసినంత పరిమాణంలో మనం చిత్రించాలనుకున్నంత ప్రదేశాన్ని ఒకే చిత్రంలో బంధించగలిగే ఈ విధానాన్ని పనోరమ లేక సమగ్ర దృశ్యం అంటారు.
 
ఈ పనోరమ విధానంలో ఎత్తు, వెడల్పులను ఎన్ని డిగ్రీల కోణంలో నైన బంధించగలిగే ఈ విధానంతో మనిషి చుట్టూ తిరుగుతూ, తలని పైకి కిందకి తిప్పుతూ ఎన్నో సార్లు చూసే ఈ దృశ్యాన్ని ఈ పనోరమ చిత్రంలో ఒకేసారి బంధించవచ్చు.
 
కొత్తగా వచ్చిన పనోరమ ఆప్షన్ ఉన్న [[కెమెరా]]లతో మనిషి లేదా యంత్ర సహాయంతో మనకు కావలసిన కోణంలో పలు చిత్రాలను కెమెరా సూచించిన విధానంలో బంధించడం ద్వారా ఆ కెమెరా ఆ చిత్రాలన్నింటిని ఒక వరసలో పేర్చి మనకు అవసరమైన ఒక సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/సమగ్ర_దృశ్యం" నుండి వెలికితీశారు