సర్వదమన్ బెనర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox actor
| name =సర్వదమన్ బెనర్జీ
| image = SarvadamanBenerjee.jpg
| imagesize =
| caption = రామానంద్‌సాగర్ తీసిన శ్రీకృష్ణ ధారావాహికలో శ్రీకృష్ణ పాత్రలో సర్వదమన్ బెనర్జీ
| birthdate =
| location =
| height = 5"7
| deathdate =
| deathplace =
| birthname = సర్వదమన్ బెనర్జీ
| othername =
| homepage =
| notable role = [[సిరివెన్నెల]]
| spouse =
}}
'''సర్వదమన్ బెనర్జీ''' తెలుగు వారికి [[సిరివెన్నెల]] సినిమాతో పరిచయమైన భారతీయ సినిమా నటుడు. జన్మతః బెంగాలీ. కలకత్తా వాసి. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందాడు. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న సిరివెన్నెల సినిమాలో అంధ వేణు విద్వాంసుడైన హరిప్రసాద్గా బెనర్జీ నటన పలువురి మన్ననలు పొందినది. ఈయన ప్రముఖ కన్నడ దర్శకుడు [[జీ.వీ.అయ్యర్]] తీసిన ప్రప్రధమ [[సంస్కృతము|సంస్కృత]] చిత్రము ఆది శంకరాచార్యతో సినీ రంగములో ప్రవేశించాడు. బుల్లితెరపై కృష్ణ ధారావాహికలో కృష్ణగా నటించాడు.
పంక్తి 20:
 
36 ఏళ్ల వయసులో సినిమాల నుంచి నిష్ర్క మించిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక కేంద్రమైన హృషికేష్‌కు తన మకాం మార్చాడు. కుటుంబ సమేతంగా హృషికేష్లో నివసిస్తూ అక్కడ ఉన్న రాజాజీ నేషనల్ పార్క్‌లో యోగా, ధ్యానం నేర్పించే పనిచేపట్టాడు. ‘‘ప్రపంచానికి ప్రేమను, వెలుగును పంచడమే నా లక్ష్యం’’ అంటూ ఫేస్‌బుక్ పేజీలో చెప్పుకున్నాడు.<ref>[http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=50783&Categoryid=10&subcatid=30 సిరివెన్నెల... సర్వదమన్ ... - సాక్షి]</ref>
==సినిమాలు==
*ఆది శంకరాచార్య (1983) - (ఆది శంకరాచార్య)
"https://te.wikipedia.org/wiki/సర్వదమన్_బెనర్జీ" నుండి వెలికితీశారు