వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

→‎When you wonder what to do: విభాగం అనువాదం పూర్తి
(→‎What the Wikipedia community is not: విభాగం అనువాదం పూర్తి. పాత అనువాదం సవరణ)
(→‎When you wonder what to do: విభాగం అనువాదం పూర్తి)
విభేదాలు తలెత్తినపుడు, నియమాలు, పద్ధతులను పట్టుకుని వేళ్ళాడకుండా, చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి. ఏదైనా పని పద్ధతి ప్రకారం జరగలేదని, ఆ పని సరైనది కాదనడం పద్ధతి కాదు. నియమ, నిబంధనలు, విధానాలు, మార్గదర్శకాలు మొదలైన వాటి అంతరార్థాలను గ్రహించి ఆచరించాలే గానీ, వాటి ప్రత్యక్షర భావాన్నీ అనుసరించే ప్రయత్నం చెయ్యరాదు.
 
== ఏం చెయ్యాలో అర్థం కానపుడు ==
==When you wonder what to do==
*"ఫలానా" అనే వ్యాసంలో ఏమేం ఉండాలో నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంటే, ముందు "ఫలానా" వ్యాసంలో ఏమి ఉండాలని పాఠకుడు కోరుకుంటారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
*When you wonder what should or should not be in an article named "whatever", ask yourself what a reader would expect under "whatever" '''''in an encyclopedia'''''. For examples of what kinds of articles people consider to be encyclopedic, see [[Wikipedia:Votes for deletion/Precedents]] and [[Wikipedia:What's in, what's out]].
*ఇక్కడి నియమాలను ఉల్లంఘించినట్లు మీరు గమనిస్తే, ఇలా చెయ్యవచ్చు:
*When you wonder whether the rules given above are being violated, consider:
** వ్యాసంలో తగు దిద్దుబాట్లు చెయ్యడం (మామూలు దిద్దుబాటు)
** Changing the content of an article (normal editing)
** పేజీ చరితాన్ని భద్రపరుస్తూ, పేజీని దారిమార్పుగా మార్చడం
** Changing the page into a redirect, preserving the page history
** పేజీ [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానం]]కు అనుగుణంగా ఉంటే ఆ పేజీని తొలగించేందుకు ప్రతిపాదించడం.
** Nominating the page for deletion on [[Wikipedia:Votes for deletion]] if it meets grounds for such action under the [[Wikipedia:Deletion policy]] page. To develop an understanding of what kinds of contributions are in danger of being deleted you have to regularly follow discussions there.
** ఇతర సభ్యులతో చర్చించి, ఒక విస్తృతాభిప్రాయానికి వచ్చాక, ఈ పేజీలోని నియమ, నిబంధనలను మార్చడం.
** Changing the rules on this page after a consensus has been reached following appropriate discussion with other Wikipedians via the [[Wikipedia_talk:What_Wikipedia_is_not|Talk]] page. When adding new options, please be as clear as possible and provide counter-examples of similar, but permitted, subjects.
 
==Notes==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/121256" నుండి వెలికితీశారు