వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు
పేజీ అనువాదం పూర్తి
(→When you wonder what to do: విభాగం అనువాదం పూర్తి) |
(పేజీ అనువాదం పూర్తి) |
||
వికీపీడియా ఓ ఆన్‌లైను విజ్ఞాన సర్వస్వము, దానికోసం ఏర్పడిన ఓ ఆన్‌లైను సముదాయం. వికీపీడియాలో ఏమేం ఉండాలి అనేందుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అంచేత, వికీపీడియా కానివి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని గురించిన వివరాలు.▼
▲వికీపీడియా ఓ ఆన్‌లైను విజ్ఞాన సర్వస్వము, దానికోసం ఏర్పడిన ఓ ఆన్‌లైను సముదాయం. అంచేత వికీపీడియా కానివి కూడా కొన్ని ఉన్నాయి.
==ఏది వికిపీడీయా కాదు==
===వికిపీడీయా ఒక వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం కాదు===
వికీపీడియా మీ ఆలోచనలు, అభిప్రాయాలు, విశ్లేషణలు ప్రచురించే స్థలం కాదు. వికీపీడియాలో
# '''ప్రాథమిక (మౌలిక) పరిశోధన కూడదు:''' కొత్త సిద్ధాంతాలు, పరిష్కారాల ప్రతిపాదన, కొత్త ఉపాయాలు, కొత్త నిర్వచనాలు, కొత్త పదాల సృష్టి వికీపీడియాలో కూడదు. [[వికీపీడియా:మౌలిక పరిశోధన కూడదు]] చూడండి. మీవద్ద అలాంటి మౌలిక పరిశోధన ఉంటే సమీక్ష కోసం దాన్ని తగిన పత్రికలు, వేదికలకు సమర్పించండి. సమీక్ష తరువాత అది విజ్ఞానంలో భాగంగా చేరితే అపుడు వికీపీడియా దానిపై వ్యాసాన్ని ప్రచురిస్తుంది.
# '''విమర్శనాత్మక సమీక్షలు''': జీవిత కథలు, కళకు, కళాసృష్టికి సంబంధిచిన వ్యాసాలు వికీపీడియాలో ఉండవచ్చు. కళపై విమర్శనాత్మక వ్యాసాలు ఉండవచ్చు, కానీ అవి ఇప్పటికే ప్రచురితమైన విమర్శపై ఆధారితంగా ఉండాలి. కింద 5 వ అంశం చూడండి.
# '''వ్యక్తిగత వ్యాసావళి''': వికీపీడియా ఏదైనా విషయంపై మీ అభిప్రాయాలు వెల్లడించే వేదిక కాదు. మీ అభిప్రాయాన్ని చేర్చాల్సిన ''అసాధారణ అవసరం'' ఏర్పడితే ఆ పనిని (మీరు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వికీపీడియాలో రాసే పనిని) ఇతరులను చెయ్యనివ్వండి, మీరు చెయ్యకండి.
# '''[[ప్రస్తుత ఘటనలు|ప్రస్తుత ఘటనలపై]] అభిప్రాయాలు''': పై విషయానికే చెందిన ఓ ప్రత్యేక సందర్భం ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలు ఇక్కడ వెల్లడించరాదు..
== వికీపీడియా సముదాయం ఏది కాదు ==
===వికిపీడీయా యుద్ధ భూమి కాదు===
ప్రతీ సభ్యుడు తన సహ సభ్యులతో సంయమనంతో వ్యవహరించాలి. [[వికీపీడియా:మర్యాద|
===వికిపీడీయా-అరాచకం===
** ఇతర సభ్యులతో చర్చించి, ఒక విస్తృతాభిప్రాయానికి వచ్చాక, ఈ పేజీలోని నియమ, నిబంధనలను మార్చడం.
==ఇవి కూడా చూడండి ==
* [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]
[[bg:Уикипедия:Какво не е Уикипедия]]
|