రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

2,090 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
→‎అవలోకనం: విస్తరణ
(సబ్ హెడ్ లు)
(→‎అవలోకనం: విస్తరణ)
 
==అవలోకనం==
రేఖాచిత్రకళ, దృశ్యకళలలో అతి ప్రాముఖ్యత పొందిన వ్యక్తీకరణ రూపం. అనేక గీతలతో బాటు గా వివిధ తీవ్రతలు గల ఛాయలతో కంటికి కనబడే ప్రపంచాన్ని ఒక ఉపరితలంపై ప్రతిబింబజేస్తుంది. సాంప్రదాయిక రేఖాచిత్రకళ ఏకవర్ణంలో గానీ, లేదా చాలా తక్కువగా బహువర్ణాలలో గానీ ఉండగా, ఆధునిక రేఖాచిత్రకళ చిత్రకళకి ధీటుగానో లేక రెంటికీ ఉన్న సరిహద్దులని చెరిపేసే విధంగానో ఉన్నది. పాశ్చాత్య పరిభాషలో రేఖాచిత్రకళకీ, చిత్రకళకీ దాదాపు ఒకే రకమైన పరికరాలు వినియోగించిననూ ఈ పదాల వాడుకలో తేడాలు కలవు. పాశ్చాత్య పరిభాష ప్రకారం, రంగులని అద్దకుండా కేవలం గీతలతో వేయబడే చిత్రాలని రేఖాచిత్రంగానూ, రేఖాచిత్రాలకి రంగులని అద్దటం చిత్రకళ గానూ వ్యవహరిస్తారు.
 
రేఖాచిత్రకళ అన్వేషణాత్మక, పరిశీలనాత్మక, సమస్యాపూరణం చేసే, కూర్పు గల ఒక కళ. రేఖాచిత్రాలు తరచుగా అస్పష్టంగా, చాలా అయోమయంగా ఉంటాయి. వీటిని కళాభ్యాసానికి వినియోగిస్తారు.
 
==చరిత్ర==
===ప్రముఖ రేఖాచిత్రకారులు===
11,569

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1213791" నుండి వెలికితీశారు