"రేఖాచిత్రం" కూర్పుల మధ్య తేడాలు

1,452 bytes added ,  7 సంవత్సరాల క్రితం
→‎చరిత్ర: విస్తరణ
(→‎చరిత్ర: సబ్ హెడ్ లు)
(→‎చరిత్ర: విస్తరణ)
 
==చరిత్ర==
'''''భావవ్యక్తీకరణ రూపాలుగా రేఖాచిత్రాలు''''' లిఖితపూర్వక భావ వ్యక్తీకరణకంటే మునుపే రేఖాచిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ కలదు. కావున భావ వ్యక్తీకరణలో రేఖాచిత్రాలే ప్రాచీనమైనవి. మానవజాతికి వ్రాత తెలియక ముందు రేఖాచిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ ప్రత్యేకమైనదిగా గుర్తించబడినది. 30,000 సంవత్సరాల క్రితమే మానవుడు గుహలలోను మరియు రాతి పై రేఖాచిత్రాలని సృష్టించాడు. పిక్టోగ్రామ్స్ అనబడు ఈ రేఖాచిత్రాలు పలు వస్తువులను మరియు నైరూప్య భావాలను ప్రతిబింబింపజేశాయి. చరిత్రపూర్వ సమయానికి చెందిన ఈ చిత్తునమూనాలు మరియు చిత్రకళని శైలీకృతం మరియు సరళతరం చేయబడటంతోనే ఈ నాటి లిఖితపూర్వక భాషలు అవతరించాయి.
'''''భావవ్యక్తీకరణ రూపాలుగా రేఖాచిత్రాలు'''''
 
'''''కళలలో రేఖాచిత్రాలు'''''
 
'''''కళల వెలుపల రేఖాచిత్రాలు'''''
 
===ప్రముఖ రేఖాచిత్రకారులు===
 
11,412

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1214046" నుండి వెలికితీశారు