"వనస్థలిపురం" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
 
100V : నాంపల్లి / కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి</br>
1V : [[సికంద్రాబాదు]] స్టేషన్ నుంచి</br>
290 : జే బీ ఎస్ నుంచి</br>
100I : ఎమ్ జీ బీ ఎస్ నుంచి</br>
187D/V: కే పీ హెచ్ బీ కాలొనీ నుంచి</br>
299 : హయాత్‌నగర్ నుంచి</br>
72వV : [[చార్మినార్]] నుంచి</br>
156V : మెహీదీపట్నం నుంచి</br>
158V : ఈ ఎస్ ఐ నుంచి</br>
90వV : సికందరాబాద్ నుంచి ఉప్పల్, నాగోలు మీదుగా</br>
ఇతర బస్సులు: 99V, 299S, 100, 225 ,90 మొదలగునవి
 
[[దస్త్రం:Full view of Somanath kshetram..JPG|thumb|సోమనాధ క్షేత్రం, వనస్థలి పురం, హైదరాబాదు]]
[[దస్త్రం:Yellamma gudi front.JPG|thumb|left|యల్లమ్మ దేవి ఆలయం, వనస్థలిపురం]]
వనస్థలిపురం లో అనేక దేవాలయాలున్నాయి. అవి. 1. గణేష్ దేవాలయ సముదాయం. 2. పద్మావతి సమేత శ్రీ వెంకటేస్వర దేవలయం, 3, కన్యకా పరమేస్వర ఆలయం 4.సాయిబాబ ఆలయాలు, 5.మార్కోండ దేవాలయం, 6.పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం.,7. శ్రీ రామఛంద్ర ఆలయం, 8.యల్లమ్మ గుడి, ప్రక్కనే వున్న పెద్ద గుట్ట పై సోమనాథ ఆశ్రమం అని ఒక ఆశ్రమం కలదు. ఇందు శివ రాత్రి నందు పెద్ద ఉత్సవం జరుగును. ప్రస్తుతం ఈ చుట్టు ప్రక్కల అనేక వందల కాలనీలు ఏర్పడ్డాయి.
 
ప్రజల వినోదార్థం ఇక్కడ "హరిణ వనస్థలి" పేరుతో జింకల పార్కు కలదు. అందు అనేక జింకలు, ఇతర జంతువులు నెమళ్ళు అనేక పక్షులు కలవు. మహావీరుని పేరున ఈ పార్కు ఏర్పాటు చేయ బడినది. అంతే గాక ఇక్కడ ఇతర పెద్ద పార్కులు కలవు, అవి రాజీవ గాంధి పార్కు, 2. వివేకానంద పార్కు, హూడా పార్కు, మొదలగునవి వున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1214901" నుండి వెలికితీశారు