66,860
దిద్దుబాట్లు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
మన వాడుకలో ప్రతి దినమునకు ఒక పేరు వున్నది. ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎవరు ఎందుకు పెట్టారో యని అలోసిస్తే...... ఆ పేర్లను ఎవరో ఆషామాషీగానో, గుర్తించడానికి ఎదో ఒక పేరు వుండాలి గనుకనో, యాదృశ్చికంగానో పెట్టిన పేర్లు గావు. ఆపేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్దతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆపేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి వున్నాయి.
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR . ఒక రోజుకు 24 హోరాలుంటాయి. ఆ హోరా లకు (గంట) ఏడింటికి ఏడు పేర్లున్నాయి. ఆవి....... వరుసగా... (ఈ వరుసలోనే)
[[వర్గం:కాలం]]
|