వార్తాపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 2:
తెలుగు వార్తా పత్రికలలో లో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి
==దినపత్రికలు==
తెలుగు దినపత్రికలు ప్రతి ఒక్క జిల్లా కేంద్రము నుండి ప్రచురణ మొదలుపెట్టి, స్థానిక వార్తలను జిల్లా సంచికలలో ప్రచురించటంతో, ప్రజలకు పత్రికలు చేరువయ్యాయి. 2010 లో కొన్ని పత్రికలు శాసనసభ నియోజక వర్గ వారీగా ప్రత్యేక పేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. వీటిలో కొన్ని అంతర్జాలం లో కూడా చదివే అవకాశం కలిగి ఉన్నాయి. అయితే ఏ పత్రిక కూడా ముఖ్యమైన వ్యాసాలను అంతర్జాలంలో శాశ్వతంగా నిల్వ చేయకపోవటంతో, చారిత్రక, విశ్లేషణ వ్యాసాల వల్ల పరిశోధకులకు ఉపయోగం లేకుండా పోతున్నది. ఆంగ్ల పత్రికల లో ముఖ్యంగా ది హిందూ మాత్రమే శాశ్వతంగా వార్తా వ్యాసాలను నిల్వ చేస్తున్నది.
 
====ప్రస్తుతము (2012) వెలువడుతున్నవి====
"https://te.wikipedia.org/wiki/వార్తాపత్రిక" నుండి వెలికితీశారు