వాస్కోడ గామా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వాస్కో డ గామా
| image = Vasco da Gama.png
| image_size = 180px
| caption =
| birth_date = జ.1469
| birth_place = [[సైనెస్, పోర్చుగల్|సైనెస్]], [[అలెంతెహో]], [[పోర్చుగల్]]
పంక్తి 9:
| death_place = [[కొచ్చిన్]]
| occupation = అన్వేషకుడు, నావికాదళ సైన్యాధ్యక్షుడు
| spouse = [[కాటరీనా దె అటైదే]]
}}
'''వాస్కో డ గామా''' (Vasco da Gama) క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ [[పోర్చుగీసు]] నావికుడు. ఇతడు [[పోర్చుగల్]] దేశస్థుడు. 1498 లో [[ఐరోపా]] నుండి [[భారతదేశం|భారతదేశానికి]] నేరుగా సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. వాస్కో డ గామా బృందము మొట్టమొదట [[కాలికట్]] లో కాలుమోపింది.
"https://te.wikipedia.org/wiki/వాస్కోడ_గామా" నుండి వెలికితీశారు