విద్యా ప్రకాశానందగిరి స్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''శ్రీ విద్యా ప్రకాశానందగిరి ''' స్వామి
| residence =
| other_names = '''శ్రీ విద్యా ప్రకాశానందగిరి '''
| image =Vidya prakasanandagiri swami.jpg
| imagesize = 250px
| caption = '''శ్రీ విద్యా ప్రకాశానందగిరి ''' {{deletable image-caption|బుధవారము, 8 జనవరి 2014}}
| birth_name = ఆనంద మోహనుడు.
| birth_date = [[1914]], [[ఏప్రిల్ 13]]
పంక్తి 53:
శ్రీ వివేకానందస్వామి సారస్వతాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయటం ద్వారా ఆధ్యాత్మిక వికాసాన్ని పొందారు. భగవద్గీత బైబిల్ కు గల సామ్యాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేశారు. జాతీయోద్యమంలో భాగంగా సూత్ర యజ్నమనే పేరుతో రాట్నం నుండి నూలు తీసి దుస్తులు నేయించి ధరించటమనే మహా యజ్ఞంలో పాల్గొని అందులోనూ స్వర్ణపతకాలు సంపాదించాడు. ఆనందమోహన్ తండ్రిగారు శ్రీ మలయాళస్వాముల వారిని తమ గురువుగా నిర్ణయించుకున్నారు. వారు రచించిన "శుష్క వేదాంత తమోభాస్కరం" వారిని ఎంతగానో ఆకర్షించింది.
 
తన 34వ ఏట శ్రీ సద్గురు [[మళయాళస్వామి]] వారి సన్నిధిలో సన్యాస దీక్ష స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు విద్యాప్రకాశానందగిరి స్వామిగా మార్చుకున్నాడు. మలయాళస్వామి అనుగ్రహ దృష్టి ఆనందమోహనుడిపై పడింది. అప్పుడే స్వామి అతడికి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ విధంగా గురుశిష్యులిద్దరికీ అనుబంధం ఏర్పడింది. హిందీ భాషలో పరిజ్ఞానం అవసరమని భావించి రాష్ట్ర విశారద పరీక్షల్లో ఉత్తీర్ణుడైన ఆనందమోహనుడిని మరింత ఉత్తమమైన ప్రజ్ఞ సంపాదించటానికి తండ్రిగారు కాశీ విద్యా పీఠానికి పంపారు.అక్కడి విద్యార్థులు నడిపే ఇంగ్లీషు మాసపత్రికకు, "తపోభూమి" అనే హిందీ పత్రికకు ఆనందుడు సంపాదకత్వం వహించారు.
 
==ఆశ్రమ ప్రవేశం==
పంక్తి 106:
{{col-end}}
==సేవా కార్యక్రమాలు==
వేదాంత కార్యక్రమాలతో ఆయన సంతృప్తి చెందకుండా మానవసేవయే మాధవసేవ గాభావించి ప్రభుత్వానికి సహాయం చేశాడు. ఆ విరాళంతో ప్రభుత్వం డిగ్రీ కళాశాలను, తదుపరి జూనియర్ కళాశాలను స్థాపించి వాటికి ఆయన పేరే పెట్టారు. అంతటితో ఆగకుండా చుట్టు పక్కల ఉన్న పేద ప్రజలకోసం ఒక కంటి ఆసుపత్రిని నిర్మించాలనుకున్నాడు. భక్తకన్నప్ప పేరుతో అక్కడే ఉచిత కంటి వైద్యశాలను నిర్మించాడు.
 
==స్వామి వారి సందేశాలు(పంచామృతాలు)==