విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 60:
* నిరోధాన్ని ఈ క్రింది సంకేతాలతో సూచిస్తారు.
<gallery>
Image:Resistor, Rheostat (variable resistor), and Potentiometer symbols.svg|అమెరికన్ల గుర్తులు (a) నిరోధకం, (b) రియోస్టాట్ (నిరోధాన్ని మార్చే పరికరం), మరియు (c) పొటెన్షియోమీటర్
Image:Resistor_symbol_IEC.svg|[[అంతర్జాతీయ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్]] సూచించే నిరోధకం గుర్తు.
</gallery>
పంక్తి 130:
:<math> \rho \; </math> అనుపాత స్థిరాంకాన్ని తెలియ జేస్తుంది. దీనిని [[విశిష్ట నిరోధం]] అందురు.
::: <math>{ \rho \;={R.A\over l}}</math>
: <math>{R}=</math> నిరోధం, <math>{A}=</math> వాహక మధ్యచ్ఛేద వైశాల్యం.
====ప్రమాణాలు====
:<math> \rho \; </math>=<math>{{(ohm)}{(metre)^2}\over {(metre)}}</math>= ఓం-మీటరు

===వాహకత్వం===
విశిష్ట నిరోధం యొక్క గుణకార విలోమాన్ని వాహకత్వం అందురు. దీనికి ప్రమాణాలు <math>{{mho}/ {metre}}</math> దీనిని గ్రీకు అక్షరమైన ''σ''(సిగ్మా) తో సూచిస్తారు.
::<math>\sigma=\frac{1}{\rho}. \,\!</math>
: SI పద్ధతి లో ప్రమాణం <math>{{mho}/ {metre}}</math> లేదా సిమన్/మీటర్
పంక్తి 216:
ఫలిత నిరోధం=<math>R_\mathrm{total} = R_1 + R_2 + \cdots + R_n</math>
====శ్రేణిసంధానంలో ఫలిత నిరోధం====
<math>{R_1,R_2,R_3}</math> నిరోధాలను శ్రేణి సంధానం చేయునపుడు ఆ సంధానం చివరి టెర్మినల్ లను ఒక విద్యుత్ వలయానికి కలిపినపుడు వలయంలో విద్యుత్ ప్రవాహం<math>{I}</math> స్థిరంగా ఉంటుంది. కాని మూడు నిరోధాలు కూడా సామర్థ్య జనకం అయిన బ్యాటరీ యొక్క విద్యుచ్ఛాలక బలమును<math>{V}</math> ని పంచుకుంటాయి. అనగా బ్యాటరీ యొక్క ధృవాల మధ్య పొటెన్షియల్ భేదం<math>{V}</math>, <math>{R_1}</math> నిరోధం రెండు చివరల మధ్య <math>{V_1}</math> పొటెన్షియల్ భేదం, <math>{R_2}</math> నిరోధం రెండు చివరల మధ్య <math>{V_2}</math> పొటెన్షియల్ భేదం మరియు <math>{R_3}</math> నిరోధం రెండు చివరల మధ్య <math>{V_3}</math> పొటెన్షియల్ భేదం గా విభజించబడుతుంది. అనగా
:::<math>{V=V_1+V_2+V_3}</math> అవుతుంది.
:::ఓం నియమం ప్రకారం
<math>{V=IR}</math>
<math>{V_1=IR_1}</math>
<math>{V_2=IR_2}</math>
<math>{V_3=IR_3}</math> అవుతుంది
అందువలన <math>{IR=IR_1+IR_2+IR_3}</math>
<math>{IR=I(R_1+R_2+R_3)}</math>
<math>{R= R_1+R_2+R_3}</math>
పంక్తి 224:
ఫలిత నిరోధం= :<math>{{1\over R}}={{1\over R_1}+{1\over R_2}+...........................{1\over R_n}}</math>
====సమాంతర సంధానంలో ఫలిత నిరోధం====
<math>{R_1,R_2,R_3}</math> నిరోధాలను సమాంతర సంధానం చేయునపుడు ఆ సంధానం చివరి టెర్మినల్ లను ఒక విద్యుత్ వలయానికి కలిపినపుడు నిరోధాల చివరల మధ్య పొటెన్షియల్ భేదం<math>{V}</math> స్థిరంగా ఉంటుంది. కాని మూడు నిరోధాల గుండా విద్యుత్ ప్రవాహం <math>{i}</math>విభజించబడుతుంది. అనగావలయంలో విద్యుత్ ప్రవాహం<math>{i}</math> , <math>{R_1}</math> నిరోధం గుండా <math>{i_1}</math> విద్యుత్ ప్రవాహం, <math>{R_2}</math> నిరోధం గుండా <math>{i_2}</math> విద్యుత్ ప్రవాహం మరియు <math>{R_3}</math> నిరోధం గుండా <math>{i_3}</math> విద్యుత్ ప్రవాహం గా విభజించబడుతుంది. అనగా
:::<math>{i=i_1+i_2+i_3}</math> అవుతుంది.
:::ఓం నియమం ప్రకారం
<math>{i}={V\over R}</math>
<math>{i_1}={V\over R_1}</math>
<math>{i_2}={V\over R_2}</math>
<math>{i_3}={V\over R_3}</math> అవుతుంది
అందువలన <math>{{V\over R} = {V\over R_1}+{V\over R_2}+{V\over R_3}}</math>
<math>{{V\over R}=V({1\over R_1}+{1\over R_2}+{1\over R_3})}</math>
<math>{{1\over R}}={{1\over R_1}+{1\over R_2}+{1\over R_3}}</math>
పంక్తి 240:
* విద్యుత్ ను 10 నిముషాల పాటు ప్రవహింపజేయాలి. విద్యుత్ ప్రవాహం(<math>{Q}</math>) ను, కాలం(<math>{t}</math>) లను గుర్తించాలి.
* అపుడు నీటి తుది ఉష్ణోగ్రత (<math>{\theta_2 \,}</math>) ను గుర్తించాలి.
* పై విలువలతో నీరు గ్రహించిన ఉష్ణమును గణించవచ్చు. <math>{Q_1=m.s({\theta_2 \,}-{\theta_1 \,})}</math>
* యిపుడు మరల ప్రయోగమును మొదలుపెట్టి 10 మీటర్ల నిరోధ తీగ గల చెక్కముక్కనుంచి 10 నిముషాలు ప్రయోగం చేసి నీటి తుది ఉష్ణోగ్రత(<math>{\theta_3 \,}</math>) ను గణించాలి.
* పై విలువలతో నీరు గ్రహించిన ఉష్ణమును గణించవచ్చు. <math>{Q_2=m.s({\theta_3 \,}-{\theta_1 \,})}</math>
పంక్తి 246:
:::: కాల వ్యవధి విద్యుత్ ప్రవాహం స్థిరంగా ఉన్నపుడు వాహకం లో ఉత్పత్తి అయిన ఉష్ణం దాని నిరోధానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
<math>{Q} {\alpha\,} {R}</math>..............................................(1)
====ప్రయోగం-2====
* ప్రయోగం-1 ప్రకారం మొదట మొదట 5 మీటర్ల పొడవు గల మాంగనిన్ తీగ గల చెక్క ముక్కను నీటిలో మునుగునట్లు ఉంచి విద్యుత్ ను 10 నిముషాల పాటు ప్రవహింపజేయాలి. విద్యుత్ ప్రవాహం(<math>{Q}</math>) ను, కాలం(<math>{t}</math>) లను గుర్తించి నీటి తుది ఉష్ణోగ్రత (<math>{\theta_2 \,}</math>) ను గుర్తించాలి. ఇపుడు నీరు గ్రహించిన ఉష్ణమును <math>{Q_1=m.s({\theta_2 \,}-{\theta_1 \,})}</math> సూత్రంతో గణించాలి.
* ఇపుడు నిరోధం (<math>{R}</math>) , విద్యుత్ ప్రవాహం (<math>{i}</math>) మార్చకుండా ప్రయోగాన్ని 20 నిముషాలు చేయాలి. అపుడు నీటి తుది ఉష్ణోగ్రతను (<math>{\theta_4 \,}</math>) గణించాలి.
* ఇపుడు నీరు గ్రహించిన ఉష్ణరాశిని <math>{Q_3=m.s({\theta_4 \,}-{\theta_1 \,})}</math> సూత్రముతో గణించాలి.
* పై విలువలను బట్టి <math>{Q_3>Q_1}</math> అని గ్రహించ వచ్చు. దీనిని బట్టి
::::ఒక వాహకంలో విద్యుత్ ప్రవాహం వలన జనించిన ఉష్ణరాశి ప్రవహించిన కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
<math>{Q} {\alpha\,} {t}</math>.....................................................(2)
====ప్రయోగం-3====
* ప్రయోగం-1 ప్రకారం మొదట మొదట 5 మీటర్ల పొడవు గల మాంగనిన్ తీగ గల చెక్క ముక్కను నీటిలో మునుగునట్లు ఉంచి విద్యుత్ ను 10 నిముషాల పాటు ప్రవహింపజేయాలి. విద్యుత్ ప్రవాహం(<math>{Q}</math>) ను, కాలం(<math>{t}</math>) లను గుర్తించి నీటి తుది ఉష్ణోగ్రత(<math>{\theta_2 \,}</math>) ను గుర్తించాలి. ఇపుడు నీరు గ్రహించిన ఉష్ణమును <math>{Q_1=m.s({\theta_2 \,}-{\theta_1 \,})}</math> సూత్రంతో గణించాలి.
* ఇపుడు నిరోధం (<math>{R}</math>) , కాలం (<math>{t}</math>) మార్చకుండా విద్యుత్ ప్రవాహాన్ని రెట్టింపు చేయాలి. అపుడు నీటి తుది ఉష్ణోగ్రత (<math>{\theta_5 \,}</math>) ను గణించాలి.
* ఇపుడు నీరు గ్రహించిన ఉష్ణరాశిని <math>{Q_4=m.s({\theta_5 \,}-{\theta_1 \,})}</math> సూత్రముతో గణించాలి.
* పై విలువలను బట్టి <math>{Q_4>Q_1}</math> అని గ్రహించ వచ్చు. దీనిని బట్టి
::::నిరోధంలో విద్యుత్ ప్రవాహం వలన జనించిన ఉష్ణరాశి,విద్యుత్ ప్రవాహ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
<math>{Q} {\alpha\,} {i^2}</math>..................................................(3)
పంక్తి 275:
: ఒక విద్యుత్ వలయంలోని విద్యుత్ పరికరం <math>{W}</math> పనిని <math>{t}</math> కాలంలో చేస్తే, ఆ పరికర విద్యుత్ సామర్థ్యం <math>{P}</math> ను,
::::<math>{P={W \over t}}</math> జౌలు/సెకను లేదా వాట్. గా రాయవచ్చు.
: పై సమీకరణముల నుండి <math>{P={V i t \over t}=V i}</math>
: అంటే సామర్థ్యం = పొటెన్షియల్ భెదం X విద్యుత్ ప్రవాహం.
: <math>{P}</math> సామర్థ్యాన్ని ఒక విద్యుత్ జనకం, విద్యుత్ పరికరానికి అందిస్తే అది పూర్తిగా వినియోగించు కుంటుంది. కాబట్టి విద్యుత్ పరికరం వినియోగించుకున్న శక్తిని విద్యుత్ జనక సామర్థంగా తెలుసుకోవచ్చు.

పంక్తి 282:
సామర్థానికి ప్రమాణం "వాట్"
:: ఒక జౌలు పని ఒక సెకను కాలంలో జరిగితే విద్యుత్ సామర్థాన్ని ఒక వాట్ అంటాం.
:: పై సమీకరణము నుండి వాట్ = వోల్టు .ఆంపియర్.

==విద్యుత్ సాధనాల వాటేజ్==
పంక్తి 302:
===విద్యుత్ పని===
<math>{R}</math> నిరోధం ఉన్న ఒక విద్యుత్ సాధనంలో <math>{V}</math> పొటెన్షియల్ భెదంతో,<math>{i}</math> విద్యుత్ ప్రవాహం, <math>{t}</math> కాలంపాటు, ఉన్నపుదు జరిగే పనికి సమీకరణాలను ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు.
:::::<math>{W=V i t} </math> లేదా
<math>{W={i^2} R t} </math>

ఈ పని వల్ల ఉత్పత్తి అయిన ఉష్ణం <math>{Q}</math> అయితే,

<math>{Q}</math> <math>{=}</math> <math>{W \over J}</math> <math>{=}</math> <math>{{V i t} \over J}</math> <math>{=}</math> <math>{({i^2} R t) \over J}</math>

ఇక్కడ <math>{J}</math> స్థిరరాశి కనుక

<math>{Q {\alpha\,} {i^2} R t}</math>

==ఇళ్ళల్లో విద్యుత్ వినియోగం==
పంక్తి 369:
* సాధారణ రెగ్యులేటర్‌ స్థానంలో ఎలక్ట్రానిక్‌ రెగ్యులేటర్లు బిగిస్తే 15 శాతం కరెంటు పొదుపు చేయొచ్చు.
== [[ఆటోమేటిక్ మీటర్ రీడింగ్]] ( [[ఏ ఎం ఆర్]] ) ==
ఆటోమేటిక్ రీడింగ్ విధానంలో ప్రధాన కార్యాలయం నుంచే మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశం వుంది. పవర్ సరఫరా సమయంలో ఆయా ప్రాంతాలకు సరఫరా అవుతున్న ఫీడర్‌లకు ఒక కంప్యూటర్ చిప్‌ను అమర్చుతారు. దీనిని ఆయా ఫీడర్‌ల పరిధిలోని [[సబ్‌స్టేషన్‌]] లకు అనుసంధానం చేస్తారు.ఒక్కో[[ఫీడర్]] నుంచి NO POWER
ఏ ఏ ప్రాంతాల్లోని సబ్ స్టేషన్‌ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతుందన్నది కూడా రికార్డవుతుంది. ఇలా ఆయా సబ్‌స్టేషన్‌ల పరిధిలో ఎన్ని కనెక్షన్ దారులకు విద్యుత్ సరఫరా అవుతుందన్నది కూడా తెలిసి పోతుంది. ఆయా ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్‌ల పరిధిలో వ్యక్తిగత కనెక్షన్ దారులకు కూడా నేరుగా ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేసే ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తారు.దీంతో నేరుగా ప్రధాన కార్యాలయం నుంచి ఆయా మీటర్‌ల ద్వారా ఎంత విద్యుత్‌ఖర్చవుతుందన్నది తెలిసిపోతుంది. దీని వల్ల ఒక సబ్‌స్టేషన్ పరిధిలో ఫీడర్‌ల నుంచి ఎంత విద్యుత్ సరఫరా అవుతంది.....ఎన్ని కనెక్షన్‌లకు ఇది వెళ్తున్నది ...అన్న విషయం కూడా తెలిసి పోతుంది. దీని వల్ల [[టెలిఫోన్]] బిల్లు లాగా [[కరెంట్]] బిల్లులు కూడా పంపిణీ చేసేందుకు అవకాశం వుంటుంది.
ఆయా సబ్‌స్టేషన్‌ల పరిధిలో ఎంత విద్యుత్ వృ«థా అవుతోందన్నది కూడా ఈ ఏఎంఆర్‌ల వల్ల తెలిసిపోతుంది.పంపీణీలో ట్రాన్స్‌మిషన్ లాస్‌(వృథా),విద్యుత్ చౌర్యం దాదాపు 45శాతం వరకూ వుంది.ఏఎంఆర్ మీటర్లను ఏర్పాటుచేసినట్టయితే వృధాను,విద్యుత్ చౌర్యాన్ని అరికట్టే అవకాశం వుంది.ఆయా ప్రాంతాల్లో ఫీడర్‌లకు,సబ్ స్టేషన్‌లకు అనుసంధానంగా కొనసాగే ఆటేమేటిక్ మీటర్ రీడింగ్ టెక్నాలజీలో ఎక్కడ విద్యుత్ చౌర్యం జరుగుతోందన్న విషయం కూడా చాలా సులభంగా తెలిసిపోతుంది.విద్యుత్‌మీటర్ల ట్యాంపరింగ్‌ను ఈ టెక్నాలజీ చాలా సులభంగా పసిగట్టగలుగుతుంది. దీంతో ఏ ప్రాంతంలో ఇది ఎక్కువగా జరుగుతోందన్నది కూడా ప్రధానకార్యాలయానికి సమాచారం అందుతుంది.
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు