విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 59:
* [[1804]] నుంచి [[1920]] వరకు జిల్లా పరిపాలన విధానం గురించి స్పష్టంగా తెలియదు.
* [[1857]]: ప్రధమ స్వాతంత్ర యుద్ధం జరిగినది [[ ఈస్ట్ ఇండియా కంపెని]] మూటా ముల్లె సర్దుకుని , భారతా దేశాన్ని, బ్రిటిష్ ప్రభుత్వానికి అప్ప చెప్పి వెళ్ళిపోయింది. భారత దెశ పాలనా బాధ్యతా బ్రిటిష్ ప్రభుత్వం మీద పడింది.
* [[1858]]: యునైటెడ్ కింగ్ డం పార్లమెంటు, (బ్రిటిష్ పార్లమెంట్ ), [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] చేసింది. భారత దేశ పాలనా బాధ్యతను, బ్రిటిష్ సివిల్ సర్వీసు కి చెందిన అధికార్లు , తీసుకున్నారు.
* [[1860]]: ఇప్పటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల, ఒక చిన్న పాఠశాల గా మొదలైంది.
* [[1866 లేదా 1876]]: ఈ చిన్న పాఠశాల, ఉన్నత పాఠశాల ( ఈ నాటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల) గా ఎదిగింది. ఇ. వింక్లర్ అనే యూరోపియన్ ప్రధాన ఉపాధ్యాయుడు గా ఉన్నాడు.
పంక్తి 66:
 
* [[1882]]: [[మద్రాస్ ఫారెస్ట్ చట్టము1882]] లో చేసారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయము చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, [[రంప పితూరీ]] (1922-1924) కి కారణమయ్యాయి.
* [[1886]]: [[1858]] నుంచి భారత దేశపాలనా బాధ్యతను తీసుకున్న బ్రిటిష్ సివిల్ సర్వీసు వారి స్థానంలో, [[ఇంపీరియల్ సివిల్ సర్వీసు]] కి చెందిన అధికార్లు వచ్చారు. [[బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్ ) గా కూడా వీరిని పిలిచే వారు. ఈ అధికార్లను, [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] లోని సెక్షన్ 32 ప్రకారం నియమించేవారు. తరువాత కాలంలో వీరినే [[ఇండియన్ సివిల్ సర్వీస్ ఐ.సి.ఎస్]] గా పిలిచేవారు
* [[1892]]: “హిందూ’’ కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల గా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద భవనం, మరొక 15000 రూపాయలు అతని భార్య గుర్తుగా, అంకితం వెంకట నరసింగరావు. విరాళం ఇచ్చాడు అందుకని అతని భార్య పేరు పెట్టారు. .
*[[1902]] - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్ధులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు .
పంక్తి 146:
 
* [[ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920]], [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]] ఆధారంగా ఏర్పడిన [[డిస్ట్రిక్ట్ బోర్డ్ ]] (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి.
* [[1804 సెప్టెంబర్]] : [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]]) అని కూడా అంటారు. [[విశాఖపట్టణం జిల్లా]], [[1804]] నాడు ఏర్పడినది. [[1804]] నుంచి [[1920]] వరకు పరిపాలన గురించి స్పష్టంగా తెలియదు. [[విశాఖపట్టణం జిల్లా]] నుంచి 15 ఆగష్టు 1950 న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది. ఆ తరువాత [[విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ ]] 01.11.1959 న ఏర్పడింది.
 
* [[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి [[1957]] లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. [[1957]] నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్) మరియు జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనం గా మూడు అంచెల ( టైర్) [[పంచాయితీ రాజ్ వ్యవస్థ]] ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
పంక్తి 166:
 
 
* [[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం, [[విశాఖపట్నం]] చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] (టి.పి.టి) ఉండేది. ఇదే, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] ను 17 జూన్ 1978 నాడు [[వుడా]] ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్ ) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. [[ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేష న్ ]], మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, [[వుడా]] ను ఏర్పాటు చేసారు. [[వుడా]] మొత్తం వైశాల్యము (విస్తీర్ణత) 1721 కి.మీటర్లు.
 
[[వుడా]] ఏమి చేస్తుంది.
పంక్తి 184:
 
== ఆకర్షణలు==
* [[దర్శనీయప్రదేశాలు]]: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, [[అరకులోయ]], [[సింహాచలం]], [[బొర్రాగుహలు]], అనంతగిరి, [[రామకృష్ణామిషన్ బీచ్]],[[ఋషికొండ బీచ్]], [[కైలాసగిరి]]. [[యారాడ గ్రామం (బీచ్)]]. [[యారాడ గ్రామం (బీచ్)]]. [[ఉపమాక]] వెంకటేశ్వర స్వామి, [[నక్కపల్లి]] బొమ్మలు, [[ఏటికొప్పాక]] బొమ్మలు, [[పంచదార్ల]], [[కొండకర్ల ఆవ]] (వలస పక్షులు, తాటి దోనెలలో, నీటిలో ప్రయాణము), [[బొజ్జన్నకొండ]] (బవుద్ధ క్షేత్రము), [[అనకాపల్లి]] నూకాలమ్మ, భారతదేశంలో బెల్లం వ్యాపారానికి రెండవ స్థానం లో ఉన్న [[అనకాపల్లి]] .[[భీమిలి]] లోని [[ఎర్రమట్టిదిబ్బలు]], నది సముద్రంలో కలిసే [[నదీ సంగమం]] (అంతర్వేది లో గోదావరి సంగమం లాగ), [[డచ్]] సమాధులు, మొట్టమొదటి [[పురపాలక నగరము]], ఆహ్లాదంగా ప్రయాణించే కొద్దీ ప్రయాణించాలనిపించే సముద్రము ప్రక్కనే ఉన్న రహదారి (విశాఖపట్నం – భీమిలి రోడ్డు)[[అల్లూరి సీతారామరాజు]] పుట్టిన పాండ్రంగి, [[గురజాడ అప్పారావు]] పుట్టిన [[ఎస్. రాయవరం]] ([[ఎలమంచిలి]] దగ్గర), తెలుగు వారి తెగువ చూపించిన [[పద్మనాభం]] ([[పద్మనాభ యుద్ధము]]), [[పద్మనాభం]] ఊరిపేరు పేట్టుకుని ఈ ఊరిదేవుడు [[పద్మనాభస్వామి]] దయతో తెలుగువారిని హాస్యరసంలొ ఓలలాడించిన హాస్యనటుడు [[పద్మనాభం]], [[కార్తీకమాసం]]లో [[పద్మనాభస్వామి]] కొండకు వెళ్ళే దారిలోని మెట్లమీద భక్తులు పెట్టే దీపాల వెలుగులు చూడవలసినదే.
 
== క్రీడలు==
పంక్తి 193:
* [[రెవిన్యూ డివిజన్లు]] (3): [[విశాఖపట్నం]], [[నర్సీపట్నం]], [[పాడేరు]]
* [[లోక్‌సభ]] స్థానాలు (2): [[విశాఖపట్నం]], [[అనకాపల్లి]]
* [[శాసనసభ]] స్థానాలు (13): [[విశాఖపట్నం]] (2), [[భీమునిపట్నం]], [[పెందుర్తి]], [[పాడేరు]], [[మాడుగుల]], [[చోడవరం]], [[అనకాపల్లి]], [[పరవాడ]], [[ఎలమంచిలి]], [[పాయకారావుపేట]], [[నర్సీపట్నం]], [[చింతపల్లి]].
* [http://te.wikipedia.org/wiki/వర్గం:విశాఖపట్నం_జిల్లా_మండలాలు విశాఖపట్నం జిల్లా మండలాలు] - 43
* [[నదులు]]: నెల్లిమర్ల, చంపావతి, గోస్తని, గంభీరంగడ్డ, నరవగడ్డ, శారద, వరాహ, తాండవ.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు