విషయ వ్యక్తీకరణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 31:
===ఆలోచనా పటం===
[[File:Vishaya.png|right|thumb| విషయ వ్యక్తీకరణకు పాక్షిక ఆలోచనా పటం]]
ఎంపిక చేసిన విషయానికి సంబంధించిన అంశాలు వాటి మధ్య వుండే సంబంధాలు రేఖా బొమ్మ రూపంలో తయారు చేయడమే ఆలోచనా పటం. (Mind Map) ఇది వాడితే అంశాల సమగ్రత, ప్రాధాన్యత, వరుస క్రమము నిర్ణయించడం సులభం అవుతుంది.
ఒక కాగితం తీసుకోండి. వృత్తం గీయండి దానిలో ఎంపిక చేసిన విషయం రాసి. దానికి సంబంధించిన అంశం ఆలోచించండి. దానినుండి ఒక గీత గీచి, మరల ఒక వృత్తం గీచి దానిలో సంబంధించిన అంశం రాయండి. అలా ఆలోచనలు, గీతలు, వృత్తాలు, రాతలు చేస్తూ పోతే, ఆలోచనా పటం తయారవుతుంది.
తరువాత మార్పులు , చేర్పులు , తొలగింపులు చేస్తే విషయ వ్యక్తీకరణకి స్పష్టత ఏర్పడుతుంది. ఆ తరువాత, ఈ అంశాలను విపులీకరిస్తే మంచి వ్యాస రూపం లేక దృశ్య శ్రవణ మాధ్యమ రూపం తయారవుతుంది.
దీనిని ఒంటరిగా, లేక జట్టుగా చేయవచ్చు. జట్టుగా చేసేటప్పుడు క్రింది సూచనలు పాటించండి.
*అభిప్రాయాలను ఖండించకండి.
"https://te.wikipedia.org/wiki/విషయ_వ్యక్తీకరణ" నుండి వెలికితీశారు