వై. విజయ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox actress
| bgcolour =
| image =YVijaya.jpg
| imagesize =
| caption =
| name = ఎనిగండ్ల విజయ
|othername = పులుసు
| birthname = ఎనిగండ్ల విజయ
| birthdate = {{birth date and age|1957|11|7}}
| location = [[కర్నూలు]], [[ఆంధ్రప్రదేశ్]]
| height = 5'5
| occupation = [[నటి]]
| yearsactive = [[1970]]—ప్రస్తుతం
| homepage =
}}
'''ఎనిగండ్ల విజయ''' అలియాస్ '''వై.విజయ''' [[తెలుగు సినిమా]] నటి మరియు నృత్య కళాకారిణి. ఈమె మొదటి చిత్రం 1970లో విడుదలైన [[తల్లిదండ్రులు (1970 సినిమా)|తల్లితండ్రులు]]. శోభన్‌బాబు సరసన కథానాయికగా నటించింది. ఇప్పటి వరకు 1000 కి పైగా చిత్రాలలో నటించింది.
"https://te.wikipedia.org/wiki/వై._విజయ" నుండి వెలికితీశారు