వైశేషిక దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
సృష్టికర్త అంటూ ఎవడూ లేడని, సృష్టి సమస్తం అణువుల కలయికవల్ల జన్మించిందని వైశేషికం ప్రతిపాదిస్తుంది. దీని కర్త [[కణాదుడు|కణాద మహర్షి]]. ఈయనను కణభక్షకుడు మరియు కణభోజి అనికూడా పేర్లు మరియు అసలు మొదటి పేరు కశ్యపుడు. కణాదుని సూత్రాలలో సృష్టి కర్త, ఈశ్వరుని ప్రసక్తి ఎక్కడా లేదు. అందుచేత ఇది నిరీశ్వర దర్శనం. వైశేషిక దర్శనం ఈశ్వరుడిని అంగీకరించకపోయినా వేద ప్రమాణ్యాన్ని, ఆత్మను, పునర్జన్మను, కర్మ సిద్ధాంతాన్ని, మోక్ష సిద్ధిని అంగీకరిస్తుంది. ఈ శాస్త్రమునకు [[తర్కశాస్త్రము]] అని కూడా పేరు.
 
కణాద దర్శనంలో పది అధ్యాయాలున్నాయి. ప్రతీ అధ్యాయంలో రెండేసి ఆహ్నికాలు, మొత్తం 370 సూత్రాలు ఉన్నాయి.
పంక్తి 29:
* స్వతంత్రము కలవి, నిత్యములు మరియు పరమార్థములు.
* వాయువు, ఆకాశం, కాలం, దిక్కు అనేవి మహాపళయము వరకు ఉంటాయి.
* ఆత్మ అనునది పరమార్థ నిత్యము. [[ఈశ్వరుడు]] ను నమ్మిన మతము నందు పరమార్థ నిత్యము కలవాడు ఈశ్వరుడు.
* మనస్సు అనేది మోక్షము వరకు ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/వైశేషిక_దర్శనం" నుండి వెలికితీశారు