శతపది: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 15:
'''శతపాదులు''' ([[ఆంగ్లం]] Centipede) (from [[లాటిన్]] prefix [[wikt:centi-|centi-]], "నూరు", and [[గ్రీకు]] [[wikt:ποδός|ποδός]] ''podos'', "[[పాదం]]") [[ఆర్థ్రోపోడా]] వర్గానికి చెందిన [[జంతువు]]లు. ఇవి [[మిరియాపోడా]] ఫైలమ్ లోని [[కీలోపోడా]] తరగతికి చెందినవి. వీటిని '''జెఱ్ఱి''' అని కూడా పిలుస్తారు.
 
ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 జాతుల శతపాదులున్నట్లు అంచనా.<ref> Adis, J. and M.J. Harvey. 2000. How many Arachnida and Myriapoda are there worldwide and in Amazonia? Studies on Neotropical Fauna and Environment, 35: 139-141. </ref> వీటిలో సుమారు 3,000 జాతులు మాత్రమే గుర్తించబడ్డాయి. ఇవి విస్తృతంగా ఆర్కిటిక్ ప్రాంతం నుండి ఉష్ణమండలం మరియు ఎడారి వాతావరణంలోనూ నివసిస్తాయి.<ref> Lewis, J.G.E. 1981. The biology of centipedes. Cambridge University Press, Cambridge. </ref> వీటికి తేమ చాలా అవసరం. అందువలన ఇవి ఎక్కువగా భూమిలోపల, రాళ్ళక్రింద నివసిస్తాయి.
 
కొన్ని శతపాదులు మానవులకు హాని కలిగిస్తాయి. అయితే వీటికాటు వలన [[నొప్పి]] కలుగుతుంది. కొందరికి [[ఎలర్జీ]] వస్తుంది. సామాన్యంగా ప్రాణహాని ఉండదు.
"https://te.wikipedia.org/wiki/శతపది" నుండి వెలికితీశారు