శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox writer
| name = Sharat Chandra Chattopadhyay<br/><big>শরত্চন্দ্র চট্টোপাধ্যায়</big>
| image = Sharat Chandra Chatterji.jpg
| imagesize = 200px
| caption =
| pseudonym =దేవి అనిలా
| birth name =
| birth_date = {{Birth date|1876|09|15|df=y}}
| birth_place = దేబానందపూర్, [[హుగ్లీ జిల్లా|హుగ్లీ ]], [[బెంగాల్ ప్రెసిడెన్సీ|బెంగాల్ ]], [[:en:British India|బ్రిటిష్ ఇండియా]]
| death_date = {{Death date and age|1938|01|16|1876|09|15|df=y}}
| death_place = [[కలకత్తా]],[[బెంగాల్ ప్రెసిడెన్సీ|బెంగాల్ ]], [[:en:British India|బ్రిటిష్ ఇండియా]]
| occupation = [[రచయిత]]
| nationality = భారతీయుడు
| ethnicity = బెంగాలీ హిందూ
| citizenship = భారతీయుడు
| period = 19 వ శతాబ్దం
| genre = నవలలు
| subject =
| movement = [[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము]]
| notable works = Pather Dabi, Mejadidi, Srikanta, Bijaya<br/> Narir Mulya, Anupamar Prem<br/>Baradidi, Bindur Chhele,<br/> Devdas, Parineeta etc
| spouse =
| partner =
| children =
| relatives =
| influences =
| influenced =
| awards =
| signature =
| website =
}}
శరత్ చంద్ర చటోపాధ్యాయ్ (బెంగాలీ: শরত্চন্দ্র চট্টোপাধ্যায়) (సెప్టెంబర్ 15,1876 - జనవరి 16, 1938)ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత.
==బాల్యం==
శరత్ హూగ్లీ జిల్లా దేవానందపూర్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. "ప్యారై పండిట్" పాఠశాలలో చదువు ప్రారంభించి, తర్వాత హూగ్లీ బ్రాంచ్ హై స్కూల్ లో చేరాడు. పేదరికం వల్ల తర్వాత చదువు మానేశాడు.
==యవ్వనం==
శరత్ దాదాపు ఇరవై సంవత్సరాల పాటు భాగల్పూర్లో నివసించాడు. శరత్ రచనల్లో చాలా వరకు భాగల్పూర్లో రాసినవి లేదా భగల్పూర్ అనుభవాల ఆధారంగా రాసినవి.
పంక్తి 39:
 
==మరణం==
ఆయన 1938లో కాలేయ సంబంధ కాన్సర్ తో మరణించాడు.
==జీవిత చరిత్ర==
శరత్ జీవిత చరిత్రను హిందీలో ప్రముఖ రచయిత విష్ణు ప్రభాకర్ రాశాడు. శరత్ కు సంబంధించిన విషయ సేకరణ కోసం ప్రభాకర్ పద్నాలుగు సంవత్సరాల పాటు అనేక ప్రదేశాలు తిరిగాడు.