శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{దేశ సమాచారపెట్టె1
|native_name = <span style="line-height:1.33em;">[[దస్త్రం:SrilankaFont.png]]''<br />''இலங்கை ஜனநாயக சமத்துவ குடியரசு</span>
|conventional_long_name = <span style="line-height:1.33em;">ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర శ్రీలంక</span>
|common_name = శ్రీలంక
|image_flag = Flag of Sri Lanka.svg
|image_coat = Coat_of_arms_of_Sri_Lanka.svg
|image_map = Sri Lanka (orthographic projection).svg
|national_motto =
|national_anthem = "శ్రీలంక మాత"<br />{{ఆడియో|Sri_Lanka_Matha.ogg‎|సంగీతం}} , {{ఆడియో||గాత్రం}}
|official_languages = [[సింహళ భాష|సింహళ]], [[తమిళం]]
|capital = [[శ్రీ జయవర్ధనపుర|శ్రీ జయవర్ధనపుర-కొట్టె]]
|latd=6 |latm=54 |latNS=N |longd=79 |longm=54 |longEW=E
|largest_city = [[కొలంబో]]
|government_type = [[ప్రజాస్వామ్య సామ్యవాదం|ప్రజాస్వామ్య సామ్యవాద]] [[గణతంత్ర రాజ్యము]]
|leader_title1 = [[శ్రీలంక అధ్యక్షుడు|అధ్యక్షుడు]]
|leader_name1 = [[మహింద్ర రాజపక్ష]]
|leader_title2 = [[శ్రీలంక ప్రధానమంత్రి|ప్రధానమంత్రి]]
|leader_name2 = [[రత్నసిరి విక్రమనాయకే]]
|sovereignty_type = [[శ్రీలంక చరిత్ర|స్వాతంత్ర్యము]]
|sovereignty_note = [[యునైటెడ్ కింగ్‌డం]] నుండి
|established_event1 = [[శ్రీలంక చరిత్ర|ప్రకటన]]
|established_date1 = [[ఫిబ్రవరి 4]] [[1948]]
|established_event2 = [[గణతంత్రము]]
|established_date2 = [[మే 22]] [[1972]]
|area_rank = 122వ
|area_magnitude = 1 E10
|area = 65,610
|areami² = 25,332 <!--Do not remove per [[WP:MOSNUM]]-->
|percent_water = 4.4
|population_estimate = 19,668,000<ref name='myp'>''Department of Census and Statistics'' [http://www.statistics.gov.lk/Abstract_2006/Tables/chap%202/AB2-5.pdf Estimated mid year population by sex and age, 2003 - 2005]</ref>
|population_estimate_rank = 52వ
|population_estimate_year = 2005
|population_census = 18,732,255
|population_census_year = 2001
|population_density = 310
|population_densitymi² = 818 <!--Do not remove per [[WP:MOSNUM]]-->
|population_density_rank = 35వ
|GDP_PPP = $86.72 బిలియన్ <!--cia.gov-->
|GDP_PPP_rank = 61వ
|GDP_PPP_year = 2005
|GDP_PPP_per_capita = $4,600
|GDP_PPP_per_capita_rank = 111వ
|GDP_nominal = $26.794 బిలియన్ <!--imf.org-->
|GDP_nominal_rank = 78వ
|GDP_nominal_year = 2006
|GDP_nominal_per_capita = $1,355
|GDP_nominal_per_capita_rank = 119వ
|FSI = 93.3 {{increase}} 0.7
|FSI_year = 2007
|FSI_rank = 25వ
|FSI_category = <font color="#FF0000">Alert</font>
|HDI = {{increase}}0.755
|HDI_rank = 93వ
|HDI_year = 2004
|HDI_category = <font color="#ffcc00">medium</font>
|Gini = 33.2
|Gini_year = 1999–00
|Gini_category = <font color="#ffcc00">medium</font>
|currency = [[శ్రీలంక రూపాయి]]
|currency_code = LKR
|country_code = LKA
|time_zone =
|utc_offset = +5:30
|time_zone_DST =
|utc_offset_DST =
|cctld = [[.lk]]
|calling_code = 94
|footnotes =
}}
[[శ్రీలంక]] (ఆధికారికంగా డెమోక్రటిక్ సోషలిష్టు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక)ను 1972కు పూర్వం''' సిలోను''' అనేవారు. [[భారతదేశం|భారతదేశ]] దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం [[దక్షిణ ఆసియా]] లో ఒక చిన్న [[ద్వీపం]]. [[హిందూ మహాసముద్రం]] లో ఆణిముత్యంగా ప్రసిద్ది చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు. ఇది ఉన్న ప్రదేశం మూలంగా [[పశ్చిమ ఆసియా]] కు మరియు [[ఆగ్నేయ ఆసియా]] కు నౌకాయాన కేంద్రంగా నిలిచింది. ప్రాచీన కాలం నుంచి [[బౌద్ధ మతము]] నకు మరియు సాంప్రదాయానికి కేంద్ర బిందువు. కానీ నేడు ఇతర మతాలైన [[హిందూ మతం]], [[క్రైస్తవ మతం]], [[ఇస్లాం మతం]] ప్రజలు మరియు ఇతర జాతుల వారు 25% శాతం వరకూ ఉన్నారు. జనాభాలో సింహళీయులే అధికంకాగా ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న [[తమిళులు]] మైనారిటీలో అధిక ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొన్ని ముస్లిం తెగల వారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.
పంక్తి 81:
చార్తిత్రక కాలాను 125 వేల సంవత్సరాలకు ముందు అలాగే ప్రస్థుత కాలానికి మునుపు 5,00,000 బి.పి(బి.పి అంటే బిఫోర్ ప్రజంట్) పాలియోలిథిక్, మెసోలిథిక్ మరియు ఇనుప యుగానికి ముందు శ్రీలంక రూపుద్దికున్నట్లు విశ్వసించబడూంది. శ్రీలంకలో 37,000 బి.పి కి చెందిన పాలియోలిథిక్ మరియు పాహియాంగలా (చైనా యాత్రికుడు సన్యాసి ఫా-హ్సియన్ విజయం తరువాత ఈ పేరు వచ్చింది) బాటడాబమీనా (28,000 బి.పి), మరియు బెలిలేనా (12,000 బి.పి) మానవ అవశేషాలు బయల్పడ్డాయి. ఈ గుహలలో కనుగొనబడిన బలంగోడా మానవ అవశేషాలు ఆకారంలో ఆధునిక మానవుని పోలి ఉన్నాయి. వారు వ్యవసాయం చేసారని, క్రీడలలో పాల్గొనడానికి శునకాలను కూడా పెంచారని విశ్వసిస్తున్నారు.
[[File:Sigiri paintings.jpg|thumb|left|[[Fresco]]s on the [[Sigiriya]] rock fortress in [[Matale District]], 5th century.]]
శ్రీలంకను గురించి వ్రాతపూర్వకంగా హిందూ కావ్యం రామాయణంలో ఆధారాలు లభించాయి. అందులో ఈ భూభాగం లంకగా వర్ణించబడిది. సాధారణంగా అంక అంటే జలావృత భూభాగం అని అర్ధం. ఈ రాజ్యాన్ని దేవశిల్పి విశ్వకర్మ ధనాధిదేవత కుబేరుడి కొరకు నిర్మించాడు. కుబేరుడు దుస్టుడైన సవతి తమ్ముడైన రానణుడి చేత రాజ్యభ్రష్టుడయ్యాడు. ఆధినిక నగరమైన వారియపోలా
రావణుడికి విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది.
 
పంక్తి 133:
 
19వ శతాబ్ధం చివరిదశలో బ్రిటిష్ ప్రభుత్వం సిలోన్ సివిల్ సర్వీసులు, న్యాయశాఖ, విద్యాశాఖ, మరియు విద్యాశాఖలలో నియామకాలు ప్రారంభించడంతో సమాజంలో సరికొత్త విద్యావేత్తల
వర్గం ఆధిక్యత ఆరంభం అయింది. వివిధసంప్రదాయాలకు చెందిన ప్రజల నుండి లెజిస్లేటివ్ కౌంసిల్ కొరకు జాతి ఆధారితంగా ప్రయినిధులు నియమించబడ్డారు. హిందూ మరియు బౌద్ధులుకు క్రిస్టియన్ మిషనరీ ఉద్యమకారులకు వ్యతిరేకంగ విరోధం ఆరంభం అయింది. 20వ శతాబ్ధంలో సింహళీయులు మరియు తమిళుల నాయకత్వంతో ఐక్యత కొనసాగింది. కాలనీ నాయకులు రాజ్యాంగ పరమైన సంస్కరణలకు వత్తిడి చేయడంతో 1919లో ప్రధాన సింహళీయ మరియు తమిళ సంస్థలు పొన్నంబలం అరుణాచలం నాయకత్వంలో సమైక్యమై సిలోన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. అయినప్పటికీ ప్రజల మద్దతు లేనప్పటికీ గవర్నర్ మద్దతుతో జాతిఆధారిత కొలంబో స్థానం నిర్ణయించబడడం ద్వారా సింహళ మరియు తమిళుల మద్య విభేధాలు తలెత్తాయి. 1920 నాటికి కాంగ్రస్ కాత్యకలాపాలు స్థభించాయి. 1931లో డోనోఘ్‌మోర్ సంస్కరణలు జాతి ఆధారిత ప్రాతినిధ్యాన్ని నిరాకరించి సార్వజనీన పెద్దల ప్రాతినిత్యం ప్రవేశపెట్టబడిది ( సంస్కరణలకు ముందు ఈ ప్రాతినిధ్యం 4% ) ఉండేది. ఈ సంస్కరణలు తమిళులను కొత్తగా ఏర్పాటు చేయబడిన " స్టేట్ కౌంసిల్ ఆఫ్ సిలోన్ " లో అల్పసంఖ్యాకులుగా మార్చాయని తమిళులు భావించిన తమిళులు సంస్కరణలను తీవ్రంగా విమర్శించారు. 1937లో తమిళ నాయకుడు జి.జి పొన్నంబలం స్టేట్ కౌంసిల్‌లో 50%-50% ప్రాతినిధ్యం (సింహళీయులకు 50% మరియు 50% ఇతర సంప్రదాయకులకు ) కావాలని పట్టుబట్టాడు. అయినప్పటికీ ఈ నిర్బంధం 19444-1945 సంస్కరణలు లక్ష్యపెట్టలేదు.
 
== స్వాతంత్ర్యం ==
పంక్తి 198:
శ్రీలంక వాయుసేన రక్షణమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సైనిక సేవలలో నియమితులైన వారి సంఖ్య 2,59,000. వీరిలో 36,000 మంది రిజర్వ్ దళాలలో ఉన్నారు. శ్రీలంకలో నిర్భంధ సైనిక శిక్షణ అమలులో లేదు. పారా మిలటిరీ దళాలలో అంతర్భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ శ్రీలంకా కోస్టల్ గార్డ్స్ ఉంటారు.
=== సైన్యం ===
1948లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సైనికదళాల ప్రధానబాధ్యతలలో అతర్గతరక్షణ, రెండు మార్కిస్ట్ తిరుగుబాటు (జె.వి.పి) దారులు మరియు 30 సంవత్సరాల కాలంగా సాగుతున్న 32 దేశాలలో బహిష్కరించిన ఈళపులుల తిరుగుబాటుదారుల అణిచివేత. 30 సంవత్సరాలుగా సైనికదళాలు నిరంతరాయంగా ఒకప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించబడుతూనే ఉన్నాయి. 2009 మే మాసంలో శ్రీలంక సైన్యాలు అంతర్యుద్ధానికి ముగింపు తీసుకు వచ్చిన తరువాత ఆధునిక శ్రీలంక సైన్యం శక్తిసామర్ధ్యాలకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. 1960 నుండి శ్రీలంక సైన్యాలను ఐఖ్యరాజ్యసమితి శాంతిదళాలతో చాద్, లెబనాన్ మరియు హైతి వంటి దేశాలలో నిరంతరం నియమిస్తూనే ఉంది.
 
 
పంక్తి 239:
* ఉత్తర వవున్యా 99,653 (8వ స్థానం)
* దక్షిణ గల్లే 99,478 (9వ స్థానం)
* తూర్పు త్రికోణమలై 99,135 (10వ స్థానం)
* తూర్పు బాటికలోయా 92,332 (11వ స్థానం)
* ఉత్తర జాఫ్నా 88,138 (12వ స్థానం)
* పడమర కతునాయకే 76,816 (13వ స్థానం)
* మద్య డంబుల్లా 68,821 (14వ స్థానం)
* పడమర కొలోన్నవా 64,887 (15వ స్థానం)
* ఉత్తర మధ్య అనూరాధపురా 63,208 (16వ స్థానం)
* ఎంబిలిపిటియ సబరగమువ 58,371 (17వ స్థానం)
* రత్నపుర సబరగమువ 52,170 (18వ స్థానం)
* బడుల్లా ఉవా 47,587 (19వ స్థానం)
* దక్షిణ మాతరా 47,420 (20వ స్థానం)
 
=== భాష ===
పంక్తి 269:
 
== మానహక్కులు మాధ్యమం ==
శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ( గతంలో రేడియో సిలోన్ ) ఆసియాలో అతి పురాతన సుదీర్ఘమైన రేడియో స్టేషన్‌గా గుర్తింపు పొందింది. శ్రీలంక రేడియో స్తేషన్ ఐరోపాలో రేడియో ప్రసారం ప్రారంభమైన తరువాత కేవలం మూడు సంవత్సరాల తర్వాత ఎడ్వర్డ్ హార్పర్ 1923 లో స్థాపించబడింది . శ్రీలంక రేడియో స్టేషన్ ఇంగ్లీష్ , హిందీ,సింహళ మరియు తమిళంలో ప్రసారాలు సేవలు అందిస్తుంది . 1980 నుండి పెద్దసంఖ్యలో ప్రైవేటు రేడియో స్టేషన్లు పెద్ద సంఖ్యలో కూడా ప్రవేశపెట్టబడ్డాయి .1979 లో ఇండిపెండెంట్ టెలివిజన్ స్థాపించిన తరువాత దేశంలో టెలివిజన్ ప్రసారాలు ప్రవేశపెట్టారు . ప్రారంభంలో అన్ని టెలివిజన్ స్టేషన్లు రాష్ట్ర నియంత్రణలో ఉంటూ వచ్చాయి. 1992 లో ప్రైవేటు టెలివిజన్ నెట్వర్క్లు ప్రసారాలు ప్రారంభించాయి.. 2010 నాటికి , 51 వార్తాపత్రికలు ( 30 సింహళ , 10 తమిళ , 11 ఇంగ్లీష్ ) ప్రచురించబడ్డాయి. అలాగే 34 టి.వి స్టేషన్లు మరియు 52 రేడియో స్టేషన్లు ప్రసారకాత్యక్రాలు నిర్వహిస్తూ ఉన్నాయి . అయితే ఇటీవల సంవత్సరాల్లో ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో శ్రీలంక లో పత్రికా స్వాతంత్రం తక్కువస్థాయిలో ఉందని ప్రభుత్వాన్ని శ్రీలంక మాధ్యమం తీవ్రంగా విమర్శిస్తుంది.ఒక సీనియర్ ప్రభుత్వ మంత్రి మీద వార్తా పత్రిక సంపాదకుడు చేసిన ఆరోపణల కారణంగా అధికార దుర్వినియోగంతో జరిగిన సంపాదకుని హత్య పరిష్కరినచ లేకపోవడం ప్రభుత్వానికి అంతర్జాతీయ అపఖ్యాతిని తెచ్చి పెట్టాయి. ప్రభుత్వం విమర్శకుడు లసంత విక్రెమతుంగే మరణాంతరము ప్రచురించిన వ్యాసమూ అతని మరణం అశుభసూచకంగా భావించబడింది. శ్రీలంక రాజ్యాంగం అధికారికంగా మానవ హక్కుల హామీ మీద చేసిన సంతకాన్ని యునైటెడ్ నేషన్స్ ఆమోదించింది. మానవ హక్కుల అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరియు హ్యూమన్ రైట్స్ వాచ్ శ్రీలంకలో జరిగిన మానవహక్కుల ఉల్లంఘనను తీవ్రంగా విమర్శించింది. అలాగే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ కూడా శ్రీలంక ప్రభుత్వాన్ని విమర్శించింది . వేర్పాటువాద తమిళ ఈలం (ఎల్.టి.టి.ఇ ) లిబరేషన్ టైగర్స్ మరియు శ్రీ లంక మానవ హక్కుల ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు . ఎల్.టి.టి.ఇ. మరియు శ్రీలంక ప్రభుత్వం రెండు పౌర యుద్ధం చివరి దశలో చేసిన యుద్ధ నేరాలను ఐక్యరాజ్యసమితి కార్యదర్శి సలహా కమిటీ తమ నివేదికలో తీవ్రంగా విమర్శించింది.
1980 లో యు.ఎన్. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వర్కింగ్ గ్రూప్ భద్రతా దళాల సమర్పించిన లిఖిత పూర్వక నివేదికలో 12,000 మంది కనిపించకుండా పోయారని తెలియజేసింది.
శ్రీలంక ప్రభుత్వం వీటిలో 6.445 చనిపోయిన అని నిర్ధారించింది. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు జాతిపర సంఘర్షణలకు తరువాత కూడా ముగియ లేదు.
 
2013 యు.ఎన్. మానవ హక్కుల కమిషనర్ , నవనీతం పిళ్ళై మే లో శ్రీలంక సందర్శించిన తరువాత ఆమె ఇలా అన్నారు సందర్శించండి " యుద్ధం ( శ్రీలంక లో ), అయినా ఈ సమయంలో ప్రజాస్వామ్యం నిర్లక్ష్యం చేయబడింది మరియు చట్టం నియమం దెబ్బతిన్నాయి. " ఆమె కూడా పౌర జీవితంలో సైకుల జోక్యం చేసుకోవడం. సైనికులు భూమిని ఆక్రమించాయని పేర్కొన్నది. నవనీతం పిళ్ళై కోరిన తరువాత ఆమెను శ్రీలంకకు వెళ్ళడానికి అనుమతించినా భద్రతా దళాలు ఆమె ఎక్కడకు వెళ్ళడానికి యుద్ధబాధితులను చూడడానికి అనుమతి లేదని చెప్పారు
 
== సంస్కృతి ==
పంక్తి 302:
=== విద్య ===
[[File:Sarachchandra Theatre.jpg|thumb|The [[University of Peradeniya]]'s [[Sarachchandra open air theatre]], named in memory of [[Ediriweera Sarachchandra]], Sri Lanka's premier playwright.]]
శ్రీలంక 92.5 % శాతం అక్షరాస్యత రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అత్యధిక అక్షరాస్యత జనాభాను కలిగి ఉంది . శ్రీలంక యువకుల అక్షరాస్యత రేటు 98 % , కంప్యూటర్ అక్షరాస్యత రేటు 35 % మరియు ప్రాధమిక పాఠశాల నమోదు 99% . దేశంలోం 9 సంవత్సరాల వరకు పిల్లలకు నిర్బంధ విద్య విద్యా విధానం అమలులో ఉంది . (సి.డబ్ల్యూ.డబ్ల్యూ కన్నంగరా ) మరియు A. రత్నాయకె చొరవ ఫలితంగా 1945 లో స్థాపించబడిన ఉచిత విద్య వ్యవస్థ అందుబాటులో ఉంది . ప్రాథమిక స్థాయి నుండి ఉచిత విద్యను అందించే కొన్ని ప్రపంచదేశాలలో దేశాలలో శ్రీలంక ఒకటి .
 
గ్రామీణ శ్రీలంక పిల్లలకు విద్య అందించడానికి కన్నంగరా మాద్గదర్శకంగా ఉంది. కన్నంగరా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కేంద్ర పాఠశాలలు ( సెంట్రల్ స్కూల్స్) ఏర్పాటుకు దారితీసింది. 1942 లో ఒక ప్రత్యేక విద్య కమిటీ సమర్థవంతమైన మరియు నాణ్యత కలిగిన విద్యా వ్యవస్థను ఏర్పాటు కొరకు విస్తృత సంస్కరణలు ప్రతిపాదించారు . అయితే ఈ వ్యవస్థ 1980లో విద్యావ్యవస్థలో తీసుకురాబడిన మార్పుల వలన దేశంలోని పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలుగా వేరు చేయబడ్డాయి. అందువలన జాతీయ పాఠశాలలు మరియు ప్రాంతీయ పాఠశాలలు అన్నింటినీ నేరుగా విద్యామంత్రిత్వశాఖ నియంత్రణలో పనిచేతున్నాయి . శ్రీలంకలో షుమారు 9675 ప్రభుత్వ పాఠశాలలు , 817 ప్రైవేట్ పాఠశాలలు మరియు పరివెనాలు ఉన్నాయి. శ్రీలంకలో 15 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి . అయితే విద్యావ్యవస్థలో నెలకొన్న బాధ్యతారాహిత్యం, అసమానతల కారణంగా నాణ్యమైన విద్యను పొందలేక పోవడం , ద్వితీయ మరియు తృతీయ విద్య మధ్య సమర్థవంతమైన అనుసంధానం లేకపోవడం వంటి సమస్యలు విద్య రంగం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి . ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు అంటి సంస్థలు అనేకం ఈ ఖాళీని పూరించడానికి ఇటీవలి కాలంలో ఉద్భవించాయి . అయినప్పటికీ 5.1% తృతీయ స్థాయి విద్య గాలికి ఊగిసలాడుతుంది.
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు