షకీల్ బదాయూనీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox writer
| name = షకీల్ బదాయూనీ<br />Shakeel Badayuni
| birth_date = {{Birth date|1916|8|3|df=y}}
| birth_place = [[బదాయున్]], [[ఉత్తర ప్రదేశ్]],<br>[[India]]
పంక్తి 7:
| occupation = [[కవి]]
| nationality = [[India]]n
| period =
| genre = [[గజల్]]
| subject = [[ప్రేమ]]
| movement =
| influences =
| influenced = [[ఉర్దూ కవిత్వం]]
| signature =
| website =
}}
పాత హిందీ పాటలలో [[గజల్]] శైలిని అనుసరిస్తూ, కొద్దిగా సినిమాలకు అనుగుణంగా మార్చుకుంటూ, ఉర్దూ సొగసులను అద్దుతూ పాటలు రాసినవారు చాలా మంది ఉన్నారు. అందుకే పాత హిందీ పాటల మాధుర్యం ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. పదే పదే వినాలనిపిస్తుంది. గజల్ ప్రక్రియను సినిమాపాటకు ప్రతిభావంతంగా వాడుకున్న కవుల్లో '''షకీల్ బదాయూని''' పేరు ముందుగా చెప్పుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/షకీల్_బదాయూనీ" నుండి వెలికితీశారు