"పుట్టపర్తి నారాయణాచార్యులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
వీరి కాంశ్య విగ్రహం [[ప్రొద్దుటూరు]] పట్టణంలో 2007 సంవత్సరంలో ప్రతిష్టించబడినది.<ref>[http://www.hindu.com/2007/12/22/stories/2007122252710300.htm విగ్రహ ప్రతిష్టాపన గురించి ది హిందూలో వ్యాసం.]</ref>
 
[[దస్త్రం:పుట్టపర్తి నారాయణాచార్యులు|framed|కుడి|పుట్టపర్తి నారాయణాచార్యులు]]
== రచనలు ==
కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా "పెనుగొండ లక్ష్మి" అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత ఆయన విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం "పెనుగొండ లక్ష్మి" కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు "పూర్తి" మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో ఆయన పాస్ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.
23

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1217887" నుండి వెలికితీశారు