క్షిపణి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
[[రెండవ ప్రపంచ యుద్ధం]] కోసం [[నాజీలు]] మొట్టమొదటి సారిగా క్షిపణుల్ని తయారు చేశారు. వీటిలో బాగా ప్రాచుర్యం పొందినవి వి1 ఫ్లైయింగ్ బాంబ్, మరియు వి2 ఫ్లైయింగ్ బాంబ్ . ఇవి యాంత్రికంగా ముందుగా నిర్దేశించబడిన కక్ష్యలో ప్రయాణించేలా రూపకల్పన చేయబడ్డాయి.
 
==చరిత్ర==
==నిర్దేశక వ్యవస్థ==
క్షిపణులకు చాలా రకాలుగా గమ్యాలను నిర్దేశించవచ్చు. బాగా వాడుకలో ఉన్న పద్ధతి ఇన్‌ఫ్రారెడ్, లేజర్లు, రేడియో తరంగాలు వాడటం. ఈ తరంగాలు గమ్యం నుంచీ ఉత్పత్తి అవుతుండవచ్చు లేదా క్షిపణిలోనే నిర్మితమై ఉండవచ్చు లేదా మధ్యవర్తుల ద్వారా రావచ్చు.
==మూలాలు==
<references/>
 
==ఇవి కూడా చూడండి==
*[[పృథ్వి క్షిపణులు]]
*[[అగ్ని క్షిపణులు]]
==భాహ్యా లంకెలు==
 
[[వర్గం:ఆయుధాలు]]
"https://te.wikipedia.org/wiki/క్షిపణి" నుండి వెలికితీశారు