గంధకము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 3:
[[Image:Soufresicile2.jpg|thumb|left|Rough sulfur crystal]]
[[Image:NZ sulfur NI.jpg|thumb|left|Sulfur crystalites at [[Waiotapu]] [[hot springs]], [[New Zealand]]]]
'''సల్ఫర్''' లేదా '''గంధకము''' (''Sulfur''), ఒక [[రసాయన మూలకము]]. దీని [[పరమాణు సంఖ్య]] 16. దీని సంకేతము '''S'''. ఇది భూమిపై విరివిగా లభించే ఒక [[:en:non-metal|అలోహము]]. ఇది [[:en:Valence (chemistry)|బహు సంయోజనీయత]] కలిగిన మూలకము. . ప్రకృతి లో సహజంగా లభ్యమయ్యే సల్ఫర్ [[పసుపు]] రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్ధము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగరూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్ధాలకు కావలిసిన అత్యవసర పదార్ధాలలో గంధకం ఒకటి.
([[:en:insecticide|insecticide]]s and [[:en:fungicide|fungicide]]s). వ్యవహార ఆంగ్ల భాషలో '''[[:en:brimstone|brimstone]]''' అని కూడా అంటారు.
|