సాంస్కృతిక శాఖ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
'''సాంస్కృతిక శాఖ''' (Department of Culture) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని [[యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతి శాఖ]] లోవిభాగము. ఇది [[తెలుగు సంస్కృతి]] వైభవాన్ని దశ దిశలా చాటాలని, తెలుగు కళల ఔన్నత్యాన్ని నేటి తరానికి, రేపటి తరానికి ప్రదర్శించాలని, తెలుగు కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతో [[1981]] సంవత్సరంలో స్థాపించబడినది. 2010 లో [[ఆంధ్ర ప్రదేశ్అధికార భాషా సంఘము]]ను దీనిలో విలీనం చేశారు, అలాగే [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] ఉన్నత విద్యా శాఖ నుండి దీని పరిధిలోకి మార్చబడింది.
==అనుబంధ సంస్థలు==
* [[సాంస్కృతిక వ్యవహారాల మండలి]]
"https://te.wikipedia.org/wiki/సాంస్కృతిక_శాఖ" నుండి వెలికితీశారు