సాలిసిలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 7:
| ImageFileR1 = Salicylic-acid-from-xtal-2006-3D-balls.png
| ImageSizeR1 = 120px
| ImageFile2 = Kwas salicylowy.jpg
| ImageSize2 = 180px
| IUPACName = 2-Hydroxybenzoic acid
| Section1 = {{Chembox Identifiers
పంక్తి 79:
}}
 
'''సాలిసిలిక్ ఆమ్లం''' ('''Salicylic acid''') ఒక రకమైన [[ఆమ్లం]]. ఈ పేరు [[లాటిన్]] ''[[salix]]'' అనగా [[ఇంగ్లీష్ విల్లో]] చెట్టు ''willow tree'', బెరడు నుండి తీయడం వలన వచ్చింది. ఇది ఒక మోనోహైడ్రో బెంజోయిక్ ఆమ్లం, ఒక రకమైన ఫినోలిక్ ఆమ్లం మరియు బీటా హైడ్రాక్సీ ఆమ్లం. ఇది రంగులేని స్పటికపు ఆర్గానిక్ ఆమ్లం మొక్కల [[హార్మోన్]] గా వుపయోగపడుతుంది. ఇది [[సాలిసిన్]] (salicin) నుండి తయారుచేయబడుతుంది. ఆస్పిరిన్ యొక్క ముఖ్యమైన భాగం. [[మొటిమ]] ల వైద్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని లవణాలను [[సాలిసిలేట్లు]] ('''salicylates''') అని పిలుస్తారు.
 
[[File:Thomé Salix alba clean.jpg|thumb|left|White willow (''[[Salix alba]]'') is a natural source of salicylic acid]]
"https://te.wikipedia.org/wiki/సాలిసిలిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు