సావిత్రి(శ్రీ అరవిందయోగి పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం:Savitri by Sri Aurobindo-Telugu Book.png|thumb| శ్రీ అరవిందయోగి రచించిన సావిత్రి పుస్తకం ముఖచిత్రం]]
[[అరబిందో|శ్రీ అరవిందయోగి]] రచించిన సావిత్రి ని తంబిశెట్టి రామకృష్ణ అనువాదం చేశాడు. ఇది ఎమెస్కో బుక్స్, విజయవాడ వారి ద్వారా సెప్టెంబర్, 2009 లో ముద్రితమైంది.<ref>[http://emescobooks.com/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF/ ఎమెస్కో జాలస్థలిలో సావిత్రి] </ref> శ్రీ అరవింద ఆశ్రమం వారి జాలస్థలిలో లభ్యం. <ref>[http://www.sriaurobindoashram.com/Content.aspx?ContentURL=_staticcontent/sriaurobindoashram/-09%20e-library/-01%20Works%20of%20Sri%20Aurobindo/-13%20Telugu/Savitri/index.html శ్రీ అరవింద ఆశ్రమం వారి జాలస్థలిలో సావిత్రి పుస్తకం] </ref>
 
మహాభారతంలో సావిత్రి-సత్యవంతుల ప్రణయగాథ ఈ పుస్తక విషయం. అడ్లూరు రామరాజు తన పుస్తక పరిచయంలో సాంప్రదాయకమైన కథను మృత్యువుపై విజయంగా వివరించడం అప్పటి వలసవాదం మరియు స్వాతంత్రోద్యమ నేపథ్యంలో ఆంగ్లభాషలో రాయడంతో వివిధ వివాదాలకు కారణమైందని పేర్కొన్నారు. ఇది చాలా పొడుగైన మహాకావ్యమని, అర్థంచేసుకోవటం చాలా కష్టమని పేర్కొన్నాడు. సావిత్రి గాథ మాత్రమే కాక ప్రతీక అయినందున దీనిని అనువదించటం కష్టమైనదని అయినా ఆచార్య తంబిశెట్టి రామకృష్ణ తన విజ్ఞానం, వేదాంతం మరియు కవితాస్వాదన పై పట్టుతో చేసిన కృషి సఫలమైందని అన్నాడు.
==వనరులు==
{{మూలాలజాబితా}}