సిపాయి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 24 interwiki links, now provided by Wikidata on d:q697185 (translate me)
చి Wikipedia python library
పంక్తి 3:
[[File:Sepoys2.jpg|thumb|సిపాయిలు]]
 
'''సిపాయి''' (Sepoy) (from [[Persian language|Persian]] سپاهی [[Spahis|''Sipâhi'']] అనగా "సైనికుడు") బ్రిటిష్ ఇండియాలో సైనికుని పేరు. ఇది ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సైనికదళంలోను మరియు ఈస్ట్ ఇండియా కంపెనీలోను ఉపయోగించారు. స్వాతంత్ర్యం తర్వాత కాలంలో కూడా [[భారత సైనికదళం]]లో సిపాయి ఒక హోదాగా ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ వారికి సుమారు 300,000 సిపాయిలు పనిచేశారు.<ref>http://www.fsmitha.com/h3/h38sep.htm</ref> వీరు 1857లోని [[సిపాయిల తిరుగుబాటు]]లో కీలకమైన పాత్ర వహించారు. దీనికి ముఖ్యమైన కారణము తూటాలకు జంతువుల కొవ్వును కందెనగా ఉపయోగించడము.
 
సిపాయిలు భారతదేశంలోని [[పోర్టుగల్]] ప్రాంతంలో కూడా పనిచేశారు. వీరిని పోర్టుగల్ లోని భాగమైన ఆఫ్రికా దేశానికి పంపబడ్డారు.
"https://te.wikipedia.org/wiki/సిపాయి" నుండి వెలికితీశారు