సిలికాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 118 interwiki links, now provided by Wikidata on d:q670 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2:
'''సిలికాన్''' (Silicon) ఒక [[మూలకము]].
 
దీని సాంకేతిక సూచిక '''Si''' మరియు [[పరమాణు సంఖ్య]] 14. విశ్వంలో 8వ స్థానంలోని మూలకము. ఇవి అంతరిక్షంలోని [[ధూళి]], [[గ్రహాలు]] అన్నింటిలోను విస్తృతంగా [[సిలికా]] మరియు [[సిలికేట్లు]]గా లభిస్తుంది. భూమి కేంద్రంలోని అత్యధికంగా 25.7% ఉండి, భూమి పైన రెండవ స్థానంలోని పదార్థము.<ref>{{citeweb|title=The periodic table|url=http://www.webelements.com/|publisher=webelements.com|accessdate=2008-02-20}}</ref>
 
సిలికాన్ చాలా పరిశ్రమలలో ఉపయోగిస్తారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఖచ్ఛితంగా పనిచేసే లక్షణం మూలంగా సిలికాన్ ను [[సెమీకండక్టర్లు]] తయారీలో, [[మైక్రోఛిప్స్]] తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. సిలికా మరియు సిలికేట్లు [[గాజు]], [[సిమెంట్]], [[పింగాణీ]] వస్తువులన్నింటిలో ఉపయోగపడుతుంది.
 
 
పంక్తి 10:
[[భూమి]] కేంద్రంలో 25.7% సిలికా ఉంటుంది. భూమి మీద రెండవ అత్యధిక మూలకం (మొదటిది ఆమ్లజని). సిలికాన్ అరుదుగా స్వచ్ఛమైన రూపంలో లభిస్తుంది. ఇది ఎక్కువగా [[సిలికాన్ డయాక్సైడ్]] (దీన్నే [[సిలికా]] అంటారు) మరియు [[సిలికేట్లు]]గా లభిస్తుంది.
 
సిలికా వివిధ స్ఫటికాల రూపంలో లభిస్తుంది. [[ఇసుక]], అమెథిస్టు, అగేట్, క్వార్ట్జ్, [[రాయి]], ఒపాల్ మొదలైనవి. వీటిని లిథోజెనిక్ సిలికా అంటారు.
 
సిలికేట్లు అనేవి సిలికాన్, ఆమ్లజని మరియు ఇతర మూలకాలు కలిసిన మిశ్రమము. ఇవి మట్టి, ఇసుక మరియ్ కొన్ని రకాల రాళ్ళులో ఉంటాయి. గ్రెనైట్, సున్నపురాయి, ఆస్బెస్టాస్, [[మైకా]] కొన్ని సిలికేట్ మూలకాలు.
"https://te.wikipedia.org/wiki/సిలికాన్" నుండి వెలికితీశారు