సుకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Sukumari_at_kollam_.JPGను బొమ్మ:Sukumari_at_kollam.JPGతో మార్చాను. మార్చింది: commons:User:Steinsplitter; కారణం: (Robot: Removing space(s) before file extension).
చి Wikipedia python library
పంక్తి 5:
| caption =
| birthdate = {{birth date |1938|8|15}}
| location = [[నాగర్‌కోవిల్]],
| height = 5"7
| deathdate = {{death date and age |2013|3|26|1938|8|15|df=yes}}
| deathplace = {{flagicon|India}} [[మద్రాసు]], [[భారతదేశం]]
| birthname = సుకుమారి కొల్లం
| othername =
| homepage =
| notable role = [[మాంగల్య బలం]] <br />[[పల్లెటూరి బావ]] <br />[[మురారి]] <br /> [[నిర్ణయం]] <br />
| spouse = ఎ. భీం సింగ్
}}
పద్మశ్రీ '''సుకుమారి ''' ప్రముఖ భారతదేశ సినీ నటి. [[తెలుగు]], [[తమిళం]], [[మళయాళం]], [[ఒరియా]], [[బెంగాలీ]] భాషలలో దాదాపు 2000 చిత్రాలలో నటించింది.
పంక్తి 21:
దివంగత దర్శకుడు ఎ. భీంసింగ్ ను వివాహము చేసుకున్నారు. వీరికి డాక్టర్ సురేశ్ సింగ్ సంతానము.
==నట ప్రస్థానము==
చిన్న నాటి నుండి నృత్యం మరియు రంగస్థాల ప్రధర్శనలలో ఆసక్తి చూపేవారు. బాల నటిగా అనేక చిత్రాలలో నటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి [[అన్నాదురై]] రచించిన '''ఓర్ ఇరువు ''' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.
==మరణం==
ఇంటిలో పూజ చేస్తుండగా చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 26 మార్చి [[2013]] న తుది శ్వాస వదిలారు.
==నటించిన చిత్రాల పాక్షిక జాబితా ==
===తెలుగు===
"https://te.wikipedia.org/wiki/సుకుమారి" నుండి వెలికితీశారు