సున్నీ ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q483654 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{ఇస్లాం మతము}}
'''సున్నీ''' ముస్లింలు [[ఇస్లాం]] మతమును అవలంబించు ఒక పెద్ద వర్గం. ప్రపంచపు ముస్లిం జనాభాలో దాదాపు 90% సున్నీముస్లిములే. వీరు అవలంబించు ధర్మాన్ని [[సున్నీ ఇస్లాం]] అని, లేదా '''అహలె సున్నత్ వల్-జమాఅత్''' (అరబ్బీ : '''أهل السنة والجماعة''') ([[మహమ్మదు ప్రవక్త]] [[సున్నహ్]] ను అవలంబించు ముస్లింల సమూహము). వీరు అధికసంఖ్యలో వున్నారు. క్లుప్తంగా ''అహలె సున్నత్'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: '''أهل السنة''' ) అని కూడా అంటారు. 'సున్నీ' అనే పదం [[సున్నహ్]] ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : '''سنة''' ), నుండి ఉధ్బవించింది, అర్థం 'పదాలు మరియు క్రియలు'<ref>http://dictionary.reference.com/search?q=Sunna</ref> లేదా [[మహమ్మదు ప్రవక్త]] ఉదాహరణలు. ఈ వర్గం [[ఖలీఫా|ఖలీఫాలను]] [[అబూబక్ర్]] మరియు వారి వారసులను ఆమోదిస్తుంది, వీరు [[షూరా]] అనగా ప్రజామోదంచే ఎన్నుకోబడ్డారు.
 
== జనగణన ==
పంక్తి 12:
* [[హనఫీ]] పాఠశాల (స్థాపకులు [[అబూ హనీఫా]])
ఈ పాఠశాల అవలంబీకులకు "హనఫీ" లు అంటారు. ఈ పాఠశాలను స్థాపించినవారు "అబూ హనీఫా" (తారీఖు. 767). ఇతను [[ఇరాక్]] లో జన్మించాడు. [[బంగ్లాదేశ్]], [[పాకిస్తాన్]], [[భారతదేశం]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[మధ్యాసియా]] [[ఇరాక్]], [[టర్కీ]], [[జోర్డాన్]], [[లెబనాన్]], [[సిరియా]] మరియు పాలస్తీనా లోని ముస్లింలు ఈ పాఠశాలను అవలంబిస్తారు.
* [[మాలికి]] పాఠశాల (స్థాపకులు: [[మాలిక్ ఇబ్న్ అనస్]] మరణం 795) మహమ్మదు ప్రవక్త ఆఖరు సహాబాలను చూసిన ఇతను తన ఆలోచనలను మదీనాలో ప్రవేశపెట్టాడు. ఈ పాఠశాల సున్నీ ముస్లింలలో అధికారికమైన పాఠశాల. ఇతని నిర్వచనాన్ని 'మువత్తా' లో గ్రంధస్తమయింది. ఈ పాఠశాల అవలంబీకులు ఆఫ్రికా ఖండం అంతటా దాదాపు వ్యాపించియున్నారు.
* [[షాఫీ|షాఫయీ]] పాఠశాల (స్థాపకులు : [[ముహమ్మద్ ఇబ్న్ ఇద్రీస్ అష్-షాఫయీ]] మరణం 820). ఇతను ఇరాక్ మరియు ఈజిప్టులలో బోధించాడు. ప్రస్తుతం [[ఇండోనేషియా]], దక్షిణ [[ఈజిప్టు]], [[మలేషియా]] మరియు [[యెమన్]] ముస్లింలు ఈ పాఠశాలను అవలంబిస్తారు. ఇతను మహమ్మదు ప్రవక్త యొక్క సున్నహ్ ను అమితంగా ప్రాధాన్యతనిచ్చాడు, ఇవన్నియూ హదీసులనుండి గ్రహింపబడినవి. ఈ హదీసులే షరియా కు మూలం.
* [[హంబలి]] పాఠశాల (స్థాపకులు: [[అహ్మద్ బిన్ హంబల్]])
పంక్తి 19:
పై నాలుగు పాఠశాలలన్నియూ వైవిధ్యంగలవి, గాని సున్నీముస్లింలు వీటిన సాధారణంగా సమాన దృష్టితో చూస్తారు.
 
మజ్ హబ్ విషయంలో సందేహం తలెత్తుతుంది. మజ్ హబ్ అనగా పాఠశాల, మతము గాదు. ముస్లిం సముదాయాలలో ఈ నాలుగు పాఠశాలలు సాధారణంగా కానవస్తాయి. సున్నీ ముస్లింలు ఈ మజ్ హబ్ లను సమాన దృష్టితో చూసిననూ, ఏదో ఒక మజ్ హబ్ ను నిర్దిష్టంగా నిష్టగా పాటించవలెనని బోధిస్తారు. వీటన్నిటికీ మూలం [[ఖురాన్]] మరియు [[హదీసులు]] మాత్రమేనని మరువగూడదు.
 
పంక్తి 34:
 
హదీసు క్రోడీకరణలు ఇంకనూ వున్నవి, వీరికి పేరు ప్రఖ్యాతులు లేనప్పటికీ ఇవి అధికారికమైన హదీసులుగా పరిగణిస్తారు. వీటిని ఈరంగంలో పరిణతి చెందినవారు ఉల్లేఖిస్తూవుంటారు. ఇవి:
* [[మువత్తా]], [[ఇమామ్ మాలిక్]] కు చెందిన.
* [[మస్ నద్]], [[అహ్మద్ ఇబ్న్ హన్ బల్]] కు చెందిన.
* సహీహ్ ఇబ్న్ ఖుజైమా
* సహీహ్ ఇబ్న్ హిబ్బాన్
* [[ముస్తద్ రక్]], [[హకీమ్ అల్-నిషబూరు|అల్ హాకిమ్]]
* [[ముసన్నఫ్ అబ్దుల్ రజాఖ్]]
 
"https://te.wikipedia.org/wiki/సున్నీ_ఇస్లాం" నుండి వెలికితీశారు