సుమలత: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox person
| name = సుమలత
| image = Sumalatha.jpg
| imagesize = 200px
| caption = సుమలత
| birthname =
| birth_date = {{Birth date and age|1963|08|27}}
| birth_place = [[చెన్నై]]
| death_date = <!-- {{Death date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} Death date then birth -->
| death_place =
| othername = సుమలత అంబరీష్
| occupation = [[నటి]]
| years_active = 1978 - ప్రస్తుతం
| spouse = [[అంబరీష్]]
| domesticpartner =
| website =
}}
'''సుమలత అంబరీష్''' (జ: [[ఆగష్టు 27]], [[1963]]) [[తెలుగు సినిమా]] నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించింది.
 
[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి, బొంబాయి మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది.
తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి, బాపు దర్శకత్వం వహించిన '[[రాజాధిరాజు]]'. తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నటించింది.
 
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి [[డిసెంబర్ 8]], [[1992]] న సహ కన్నడ నటుడు [[అంబరీష్]] ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.
 
చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము [[బాస్]] లో ఈమె ఒక పాత్ర పోషించినది. [[గేమ్]] సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.
 
==సుమలత నటించిన తెలుగు చిత్రాలు==
*[[పెళ్లీడు పిల్లలు]] (1982) - పూర్ణ
*[[శుభలేఖ]]
*[[ఆలయ శిఖరం]]
"https://te.wikipedia.org/wiki/సుమలత" నుండి వెలికితీశారు