సూర్యలంక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 95:
బాపట్లకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సముద్రతీరం ఉంది. అదే సూర్యలంక. బాగా విశాలంగా ఉంటుంది. వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవురోజుల్లోనూ ఇక్కడం పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి దూరంగా [[ఇండియన్ ఎయిర్‌ఫోర్స్]] వారి ఎయిర్‌బేస్ ఉంది. కానీ లోపలికి ప్రవేశం నిషిద్ధం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారి రిసార్ట్ లు ఉన్నాయి.
 
సూర్యలంక తీరం సముద్ర స్నానానికి ఎంతో అనువైంది. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా వస్తుంటాయి. నవంబర్ నెలలో తీరం వెంబడి [[డాల్ఫిన్‌]]లు కూడా చూడవచ్చు. సూర్యలంకకి దాదాపు 16 కి.మీ దూరంలో వాడరేవు బీచ్ ఉంది. ఇది సముద్రతీరానికి దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరు. ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఈ ఊరు ఒక వెలుగు వెలిగింది. ఇక్కడ నుంచే సుమత్రా, జావా, ద్వీపాలకు సరుకులు రవాణా చేసేవారు. అప్పటి గోదాములు కొన్ని 1970 వరకు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎక్కవగా బెస్తవారు నివసిస్తున్నారు.
 
సుమారు రెండువేల కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి ఇక్కడ బతుకుతున్నాయి. ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్ కూడా ఉంది. అందులో విదేశాలను తలపించే సౌకర్యాలు ఉన్నాయి.
 
==గ్రామ చరిత్ర==
[[బొమ్మ:AP-Village-Suryalanka-1.jpg|thumb|left|300px|అతిధి గృహం]]
==ప్రత్యేకతలు==
* సూర్యలంక వద్ద నున్న బీచి సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్నిరోజులు గడిపేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహము మరియు కాతేజీలు కలవు.
* సూర్యలంకకు బాపట్లకు మధ్య భారత వాయుసేన వారి కేంద్రము మరియు నివాసములకు కాలనీలు కలవు.
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/సూర్యలంక" నుండి వెలికితీశారు