సూర్యాపేట: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 10:
|literacy=70.00|literacy_male=79.51|literacy_female=59.86|pincode = 508213}}
 
'''సూర్యాపేట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[నల్గొండ]] జిల్లాకు చెందిన మండలము మరియు [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము. పిన్ కోడ్: 508213.
 
==చరిత్ర==
సూర్యాపేట పట్టణం '''భానుపురి''' అని కూడా పిలవబడింది. ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారినది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది. ఈ పట్టణం [[తెలంగాణ]] ముఖద్వారం అని కూడా చెప్పబడింది. సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు కలదు. ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ నుండి ఇటీవల బాగా పాపులర్ ఐన కుడకుడ రోడ్డులో పిల్ల ఉన్నది సినిమా పాటల వరకు భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది.
 
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.బస్ స్టేషను ఉంది.
[[ఫైలు:AP town Suryapeta 1.JPG|left|thumb|250px|సూర్యాపేట జంక్షన్]]
[[ఫైలు:AP town Suryapeta 2.JPG|left|thumb|250px|సూర్యాపేట సెంటర్]]
పంక్తి 22:
 
==భాషలు మరియు తపాలా సౌకర్యము==
తెలుగు మరియు కోయ భాషలు ఇక్కడ ప్రాంతీయ భాషలు.
సూర్యాపేటకు FedEx సౌకర్యము ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/సూర్యాపేట" నుండి వెలికితీశారు