సైకిల్ పంపు: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి Wikipedia python library
పంక్తి 5:
 
 
సైకిల్ ట్యూబులలో రెండు విధాలైన [[కవాటాలు]] లేదా "వాల్వులు" (''[[:en:valve|valve]]s'') వాడుతారు - అవి (1) [[:en:Schrader valve|ష్రేడర్ వాల్వు]] (2) [[:en:Presta valve|ప్రెస్టా వాల్వు]]. సైకిల్ పంపులోంచి వెలువడే గాలిని ట్యూబులో ఎక్కించడానికి వీలుగా గొట్టం చివర నట్టు "అడాప్టర్ " లేదా "అనుసంధాన పరికరం" (''connection or adapter'')లా పని చేస్తుంది. ఈ అడాప్టర్ ష్రేడర్ వాల్వు మరియు ప్రెస్టా వాల్వు అనే రెండు విధాల కవాటాలకు సరిపోతుంది. ఇవే కాకుండా Woods valve అనే మరొక వాల్వు కూడా వాడకంలో ఉంది. Woods valve వాడే ట్యూబులో గాలి నింపడానికి Presta pump ఉపయోగపడుతుంది.<ref>[http://www.sheldonbrown.com/gloss_w.html#woods Sheldon Brown's Bicycle Glossary W<!-- Bot generated title -->]</ref>
 
 
 
అత్యంత సాధారణంగా వాడే సైకిల్ పంపు చేతితో కదుపబడే [[పిస్టన్]] ద్వారా పని చేస్తుంది. హాండిల్ పట్టుకొని పిస్టన్‌ను పైకి లాగినపుడు "ఏకపక్ష కవాటం" (one-way valve) ద్వారా బయటి గాలి పంపు గొట్టం లోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ పిస్టన్‌ను క్రిందికి నొక్కినపుడు ఏకపక్ష కవాటం గొట్టంలోని గాలిని బయటకు పోనియ్యదు. ట్యూబ్‌కు అమర్చిన వాల్వు ద్వారా సైకిల్ చక్రం ట్యూబులోకి ప్రవేశిస్తుంది. కాలితో నొక్కే పంపులలో (floor pumps లేదా track pumps) టైరు లోపల గాలి వత్తిడిని చూపే ఒక కొలమానం (pressure gauge) ఉంటుంది.
 
 
పంక్తి 29:
=== చేతి పంపు===
 
చేతితో కొట్టే సైకిల్ పంపులలో రెండు ముఖ్యమైన రకాలున్నాయి - ట్యూబు పంపు (tubed pump) మరియు ఏకీకృత పంపు (integral pump). ట్యూబు పంపులు చౌకగా లభిస్తాయి కాని వాటి "efficiency" తక్కువ. పంపు గొట్టాన్ని సైకిలు ట్యూబు వాల్వుతో కలపడానికి మరొక సన్నని (సహజంగా గట్టి రబ్బరుతో చేసిన) ట్యూబు కావలసి వస్తుంది. ట్యూబు పంపులో చాలా జాయింట్లు ఉండడం వల్ల గాలి లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏకీకృత పంపులలో గొట్టం ప్రక్కనే ఒక చిన్న రంధ్రం, మరియు ఒక వాషర్ ఉంటాయి. ఒక చిన్న లివర్ ద్వారా దీనిని సైకిల్ ట్యూబు వాల్వుకు తగిలిస్తారు. ఇది బాగా సీల్ చేయబడినందువలన, ఇందులో dead volume తక్కువ గనుక, ఇవి మరింత efficient గా పనిచేస్తాయి. 18" ట్యూబు పంపుకంటే 8" ఏకీకృత పంపు ఎక్కువ గాలిని సరఫరా చేస్తుంది.
 
 
పంక్తి 37:
 
 
పంపులను సైకిల్ తొక్కేవారు తమతో పాటు ఒక సంచిలో తీసుకొని వెళ్ళవచ్చును. లేదా సైకిల్ ఫ్రేముకు ఒక క్లాంపు ద్వారా బిగించవచ్చును.
 
=== కాలి పంపులు===
 
ఈ పంపులు సైకిలు కొరకు ప్రత్యేకంగా తయారు చేసినవి కావు.ఇవి ఎక్కువ ఒత్తిడి ని సృష్టించలేవు కావున సన్నని త్రోవ వాహనాల టైర్లకు పనికిరావు.కాని పెద్ద పెద్ద తక్కువ-ఒత్తిడి టైర్లు అంటే కొండలు ఎక్కడానికి ఉపయొగించే వాహనాలకు(mountain bikes) ఉపయోగపడతాయి
 
అవి కార్ల కోసం తయారు చేయబడడం వల్ల schrader valves ను కలిగి ఉంటాయి.సైకిలు presta valves ను కలిగి ఉంటే ,పంపు ను ఉపయోగించడానికి చిన్న ఇత్తడి reducer ను కలిగి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/సైకిల్_పంపు" నుండి వెలికితీశారు