సైనసైటిస్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox disease
| Name = సైనసైటిస్‌
| Image = Maxilar sinusites.jpg
| Caption = Left-sided maxillary sinusitis marked by an arrow. Note the absence of the air transparency indicating the presence of fluid in contrast to the other side.
| DiseasesDB = 12136
| ICD10 = {{ICD10|J|01||j|00}}, {{ICD10|J|32||j|30}}
| ICD9 = {{ICD9|461}}, {{ICD9|473}}
| ICDO =
| OMIM =
| MedlinePlus = 000647
| eMedicineSubj = article
| eMedicineTopic = 232670
| MeshID = D012852
}}
ముఖంలో కళ్ళ దగ్గర, [[ముక్కు]] పక్క భాగంల్లోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని ''' సైనస్ ''' అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని ''' సైనసైటిస్ (Sinusitis) ''' అంటారు. అత్యధికంగా శస్త్రచికిత్స కి దారితీసే రోగాలలో సైనసైటిస్ ఒకటిగా ఒక అధ్యయనంలో వెల్లడైంది.
==నేపధ్యము==
ప్రతి మనిషి తన జీవితకాలంలో సైనసైటిస్ బారిన పడనివారు ఉండరు. అలా కాకపోయినా కనీసం 90శాతం పైన దాని బారిన పడతారు. ఈ సైనసైటిస్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వస్తుంది. వైరస్, [[బాక్టీరియా]]... ముఖ్యంగా స్టైప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నయం చేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నివారించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/సైనసైటిస్" నుండి వెలికితీశారు