సోంపు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: ar:شمار (strong connection between (2) te:సోంపు and ar:شمرة شائعة)
చి Wikipedia python library
పంక్తి 18:
==ఉపయోగాలు==
* సోంపును కొంతమంది వంటలో, తాంబూలంలో, మాంసాహార వంటకాలలో కూడా వాడతారు.
* ఇది చాలా మంచి ఔషధము. చిన్న పిల్లలలో వచ్చే అనేక రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొడిచేసి తినిపించినా లేదా పొడిచేసి నీళ్ళలో ఒక గంట ఇచ్చి ఆ నీళ్ళు ఇచ్చినాఅ కడుపునొప్పి, గాస్ట్రిక్ ట్రబుల్ తగిపోతాయి. విచేచనం సాఫీగా అవుతుంది. నులి పురుగులు పడిపోతాయి. కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులలో ఇది శ్వాసనాళాలను తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది. మూత్రంలో వచ్చే మంట తగ్గడానికి సోంపు ఉపయోగపడుతుంది.
[[దస్త్రం:Fennel seed.jpg|left|thumb|Fennel seeds]]
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/సోంపు" నుండి వెలికితీశారు