"సోగ్గాడు (1975 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
{{సినిమా
| name = సోగ్గాడు
|year = 1975
| image =
| image_size =
| caption =
| director = [[కె.బాపయ్య]]
| producer = [[డి. రామానాయుడు]]
| writer =
| story = బాలమురుగన్
| screenplay = కె. బాపయ్య
| starring = [[శోభన్ బాబు]] (సోగ్గాడు శోభనాద్రి),
[[జయచిత్ర]] (లత),
[[జయసుధ]] (సరోజ),
[[సత్యనారాయణ]] (భూపతి),
[[శాంతకుమారి]] (లత తల్లి),
[[రాజబాబు]] (రాజేంద్ర ప్రసాద్),
[[నగేష్]] (సన్యాసిరావు),
[[అంజలీదేవి]] (శోబన్ బాబు తల్లి),
[[అల్లు రామలింగయ్య]] (పరమేశం),
[[టి. సుబ్బిరామిరెడ్డి]] (కలెక్టర్),
[[రమాప్రభ]] (గజలక్ష్మి),
[[పద్మనాభం]] (సలీం),
[[మంజుభార్గవి]] (సావిత్రి),
[[గుమ్మడి]] (సింహాద్రి),
[[గిరిబాబు]] (ప్రసాద్)
[[అర్జా జనార్ధనరావు]] (పోతురాజు, కబాడీ ఆటగాడు),

[[ఝాన్సీ]] (డాక్టర్),
రవికుమార్,
పి.జె. శర్మ
కల్పన,
[[కవిత (నటి)|కవిత]],
[[మోదుకూరి సత్యం]],
[[గోకిన రామారావు]],
బేబీ [[వరలక్ష్మి]],
[[ధూళిపాల]]
కోకా సంజీవరావు
| music = [[కె.వి.మహదేవన్]]
(సహాయకుడు: పుహలేంది)
| playback_singer = [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]],
[[పి. సుశీల]]
| color_black_white =
| choreography =
| dialogues = [[మోదుకూరి జాన్సన్]]
| lyrics = [[ఆత్రేయ]]
| cinematography = విన్సెంట్,
కె.ఎస్. ప్రకాష్
| art =
| makeup =
| editing = నరసింహారావు
| recording =
| production_company = [[సురేష్ పిక్చర్స్ ]]
| distributor =
| released = 19 డిసెంబరు 1975
| runtime =
| country =
| awards =
| language = తెలుగు
| budget =
| gross =
| preceded_by =
| followed_by =
| amg_id =
| imdb_id =

'''సోగ్గాడు''', 1975లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. పల్లెటూరు నేపధ్యంలో [[శోభన్ బాబు]] హీరోగా వచ్చిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి అనేక రికార్డులను సొంతం చేసుకొంది. శోభన్ బాబును "సోగ్గాడు శోభన్ బాబు" అని ఈ సినిమా తరువాత పిలువ సాగారు. చాలా సామాన్యమైన కథతో వచ్చిన ఈ సినిమా అన్నివిధాలుగా మాస్ సినిమా అన్న వర్ణనకు ప్రతీకగా నిలుస్తుంది.

==కథ==
* అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయీ - ఎస్.పి., సుశీల
* చలి వేస్తోందీ, చంపేస్తూందీ, కొరికేస్తూందీ - ఎస్.పి., సుశీల
* ఏడుకొండలవాడా వెంకటేశా, ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా - ఎస్.పి., సుశీల
* ఏడుకొండలవాడా వెంకటేశా, ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా (విషాదం)- ఎస్.పి., సుశీల
* ఒలే ఒలే ఓలమ్మీ ఉఫ్ఫంటేనే ఉలిక్కిపడ్డావు - ఎస్.పి., సుశీల
* సోగ్గాడు లేచాడు, చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు - ఎస్.పి., సుశీల

==రికార్డులు, విశేషాలు==
* ఇది జయచిత్రకు తొలిచిత్రం. జయసుధ కూడా అప్పుడే సినీరంగంలో నిలద్రొక్కుకుంటున్నది. టి. సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాలో నటించడం ఒక విశేషం.

* సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్లయ్యాయి. ఫంక్షన్లలో ఈ పాటలు మారుమ్రోగాయి.

* ఈ సినిమాను జితేంద్ర హీరోగా "దిల్‌దార్" అనే హిందీ సినిమాగా పునర్నిర్మించారు. దానికి కూడా కె. బాపయ్య దర్శకుడు. హిందీ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1220012" నుండి వెలికితీశారు