సోమవరప్పాడు (తాళ్ళూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 29:
|subdivision_name1 = [[ప్రకాశం జిల్లా]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[తాళ్ళూరు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 71:
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 15.676376
| latm =
| lats =
| lats latNS = N
| latNS longd = N79.826873
| longd longm = 79.826873
| longm longs =
| longs longEW = E
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 94:
'''సోమవరప్పాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[తాళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము.
 
చాలా పురాతనమైన ఈ గ్రామము పాత దర్శి తాలూకాలో చాలా ప్రాముఖ్యము కలిగి ఉన్నది. దాదాపు దర్శి తాలూకాలోని చాలా గ్రామాలలోని సమస్యలు ఇచటనే పరిష్కరించబడేవి. ఈ గ్రామము చాలా పెద్ద రెవెన్యూ ఏరియా కలిగివున్నది.
==గ్రామంలోని దేవాలయాలు==
#గుంటి గంగ దేవాలయము;- జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయములో, ప్రతి సంవత్సరము చైత్రమాసంలో [[పౌర్ణమి]] తర్వాత రెండవ రోజు అతి వైభవంగా గంటిగంగ తిరునాళ్ళు జరుగుతాయి. ఈ ప్రాంత ప్రజలందరికి గుంటి గంగ తిరునాళ్ళు అతి ముఖ్యమైన పండుగ. బ్రతుకుతెరువు కొరకు సుదూర ప్రాంతాలకు వెళ్ళిన ఈ ప్రాంతవాసులందరు తిరునాళ్ళు జరిగే రోజుకు తమ తమ స్వంత గూటికి చేరుకుంటారు. ఈ ప్రాంత ప్రజలందరికి మిగిలిన అన్ని పండగల కంటె ఈ గుంటి గంగ తిరునాళ్ళు అతి ముఖ్యమైనది. ఈ దేవాలయాన్ని కీ.శే.పోగుల యల్లమందయ్య ( గ్రామ మున్సబ్ ) కట్టంచినాడు. తదుపరి వారికుమారుడు కీ.శే.శ్రీ పోగుల రామబ్రహ్మం మరియు కుటుంబ సభ్యులందరు కలిసి ఆలయ జీర్ణోద్ధరణ గావించినారు. కీ.శే. మామిడి వెంకట సుబ్బయ్య, ప్రజల సహకారంతో రామాలయ జీర్ణోద్ధరణ గావించినాడు. ఎక్కడా లేనివిధంగా ఈ క్షేత్రములో ప్రతి కులానికి ఒక అన్నదాన సత్రము వున్నది. తిరునాళ్ళు జరిగే 3 రోజులు ఎంతమందికైనా లేదనకుండా భోజనవసతి కల్పించబడుచున్నది.
#శ్రీ వీరాంజనేయస్వామి ఆలయము;- ఈ ఆలయానికి 22.12 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. [2]
#శ్రీ రామాలయము.
 
ఈ గ్రామముతో కలిపి కట్టబడిన తూర్పు గంగవరం గ్రామము దిన దినాభివృద్ధి చెంది ప్రస్తుతము వ్యాపారపరంగాను, రాజకీయంగాను చాలా కీలకమైనదిగా ఉన్నది. ఈ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామము అద్దంకి అసెంబ్లీ మరియు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోను, తూర్పు గంగవరం మాత్రము దర్శి అసంబ్లీ మరియు నరసరావుపేట పార్లమెంటు నియోకవర్గం పరిధిలోను ఉన్నాయి. ఇటీవల తూర్పు గంగవరం గ్రామంతోపాటు ఈగ్రామముకూడా దర్శి నియోజకవర్గములో కలపడం జరిగింది. సోమవరప్పాడు గ్రామ పెద్దలయిన కీ.శే.శ్రీ పోగుల రామబ్రహ్మం కృషివలన తూర్పు గంగవరం గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు అయింది.
 
==గణాంకాలు==