దక్షిణ గోవా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{India Districts
| Name = South Goa
| Local =
| State = Goa
| Division =
| HQ = Margão
| Map = <!-- Goamap.png -->
| Area = 1966
| Population = 639962
| Year = 2011
| Density =
| Urban =
| Literacy = 85.53%
| SexRatio = 980
| Collector =
| Tehsils = [[Salcete]], [[Mormugão]], [[Quepem taluk|Quepem]], [[Canacona taluk|Canacona]], [[Sanguem taluk|Sanguem]], [[Dharbandora]]
| LokSabha = [[South Goa (Lok Sabha constituency)|South Goa]]
| Assembly =
| Highways = [[National Highway 17 (India)|National Highway 17]], [[National Highway 4A (India)|National Highway 4A]]
| Vehicle =
| Rain =
| Website = http://southgoa.nic.in
}}
పంక్తి 30:
==విభాగాలు==
[[File:goamap.png|thumb|upright|Talukas of Goa. Talukas in orange shades denote South Goa district.]]
సౌత్ గోవా జిల్లా కేంద్రం మారిగావ్. జిల్లా మార్గావ్, మర్మగోవా (వాస్కోడిగామా) మరియు క్యూపెం 3 ఉప విభాగాలుగా విభజించబడి ఉంది. అలాగే మర్మగోవా, సాల్సిటే (మార్గావ్), క్యూపెం, కంకోనా (చౌడి), సంగ్యూం మరియు ధర్బండోరా అనే 6 తాలూకాలుగా విభజ్ంచబడ్డాయి. ప్రత్యేకమైన జిల్లా కార్యాలయాల భవనాలు మార్గావ్‌లో ఇంటర్‌సిటీ బస్టాండ్ పక్కన ఉన్నాయి. సాంఘిక కార్యకర్త మరియు మునుపటి మంత్రి అయిన మాథనీ సాల్దంహా తరువాత ఆయన పేరును జిల్లాకార్యాలయాలకు పెట్టారు.<ref>http://timesofindia.indiatimes.com/city/goa/South-Goa-collectorate-named-after-Matanhy/articleshow/20358438.cms</ref>
 
==గణాంకాలు==
పంక్తి 39:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య
| 639,962 <ref name=districtcensus>{{cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|accessdate=2011-09-30|year=2011|publisher=Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు
| మొంటెగ్రో దేశజనసంఖ్యతో సమానం <ref name="cia">{{cite web|author=US Directorate of Intelligence|title=Country Comparison:Population|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html|accessdate=2011-10-01|quote=Montenegro 661,807 July 2011 est.}}</ref>
|-
| అమెరికాలోని
| [[వెర్మాంట్]] నగర జనసంఖ్యకు సమం <ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=United States Census Bureau|accessdate=2011-09-30|quote=Vermont 625,741}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో
| 515
|-
పంక్తి 72:
 
== విద్య ==
దక్షిణ గోవాలో ప్రముఖ కళాశాలలు అనేకం విద్యా సంస్థలు ఉన్నాయి :
* పార్వతీభాయి ఛౌకులే కాలేజ్ మార్గావ్‌ లో ఉంది. <ref>http://59.165.134.221/chowgule/jsp/introduction/about_SPCC.jsp</ref>
* మహిళల కార్మెల్ కాలేజీ <ref>http://www.carmelcollegegoa.org/about_us.html</ref> న్యూవెంలో ఉంది.
* జి.ఆర్ లా కరే కాలేజ్ <ref>http://www.grkarelaw.edu.in/aboutus.html</ref> మార్గావ్‌లో ఉంది.
* ఇంజనీరింగ్ Padre Conceicao కాలేజ్ ( పి.సి.సి.ఇ ) <ref>http://www.pccegoa.org/</ref> వెర్నాలో ఉంది.
* డాన్ బాస్కో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ <ref>http://www.dbcegoa.com/director.html</ref> ఫతోర్డాలో ఉంది.
* రోసరీ కాలేజ్ ఆర్ట్స్ మరియు కామర్స్ <ref>http://rosarycollege.org/about/</ref> న్యూవెంలో ఉంది.
* ఎం.ఇ.ఎస్ కాలేజ్ <ref>http://www.mescollege.org/index.php?option=com_content&view=article&id=1&Itemid=3</ref> వాస్కోడగామా లో ఉంది .
* శ్రీ మల్లికార్జున కాలేజ్ <ref>http://www.shreemallikarjuncollege.in/</ref> కనాకోనాలో ఉంది.
* సి.ఇ.ఎస్ కాలేజ్ <ref>http://www.cescac.in/about_us.php#main_body</ref> కంకోలింలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_గోవా_జిల్లా" నుండి వెలికితీశారు