స్టాక్‌హోమ్: కూర్పుల మధ్య తేడాలు

115 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
చి (Wikipedia python library)
‎|name = స్టాక్‌హోమ్
|native_name=
|image_skyline = Stockholm.jpg
|imagesize = 350px
|image_caption = [[స్టాక్హోమ్ సిటీ హాల్]], [[హొటొర్గెట్ భవనాలు]], [[ఎరిక్సన్ గ్లోబ్]] మరియు [[స్టాక్ హోమ్ పాలెస్]] | [ఓల్డ్ టౌన్] [గమ్ల స్తాన్] విహంగ వీక్షణం.
|timezone = సి ఈ టి
|utc_offset = సి ఈ టి
|timezone_DST = సి ఈ టి
|utc_offset_DST =
| latd = 59
| latm = 19
| lats = 46
| latNS = N
| longd = 18
| longm = 4
| longs = 7
| longEW = E
|locator_position = right
|region = స్వీడన్
|district =
|area_total = 188
|area_magnitude =
|altitude =
|coastline = 0
|climate = Aw
|precip =
|population_as_of = 2012
|population_footnotes =
|blank_info = +46-8
|blank1_name =
|website =[http://www.stockholm.se/ www.stockholm.se]
|footnotes = <small><references/></small>
}}
స్టాక్‌హోమ్ [[స్వీడన్]] దేశపు రాజధాని నగరం మరియు అతిపెద్ద నగరం. స్వీడన్ లోని జనాభాలో అత్యధికంగా 22 శాతం ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. స్వీడన్ కు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. అద్భుతమైన భవన సముదాయాలతో, విస్తారమైన జల నిల్వలతో, అనేక ఉద్యానవనాలతో విలసిల్లే అందమైన నగరంగా పేరు గాంచింది. ఇది అనేక దీవుల సముదాయం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1220208" నుండి వెలికితీశారు