స్టియరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కర్బన సమ్మేళనాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 103:
* స్టియరిక్‌ ఆమ్లం అధిక శాతంలో కలిగివున్న శాకకొవ్వుల నూనెలోని కొవ్వుఆమ్లాలను, హైడ్రొలిసిస్ ద్వారా కొవ్వు ఆమ్లాలుగా విడగొట్తి, కొవ్వుఆమ్లాలను [[అంశిక స్వేదనం]] (fractional distillation) చెయ్యడం ద్వారా స్టియరిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును. నూనెలోని కొవ్వుఆమ్లాల కార్బనుల సంఖ్య తేడా 2 గా వుండటం వలన వాటి మరుగు ఊష్ణోగ్రత లో తేడా తగినంతగా వుండటం వలన అంశీక స్వేదనం వలన వేరు చెయ్యవచ్చును.
* సులభంగా స్టియరిక్‌ ఆమ్లంను తయారుచేయు మరో పద్థతి '[[ఉదజనీకరణ]]' (hydrogenation). ఒలిక్‌ ఆమ్లమును సంపూర్ణ ఉదజనీకరణ (Total hydrogenation) చేయడం వలన ఒలిక్‌ ఆమ్లంలోని ద్విబంధం హైడ్రొజను సంయోగం వలన తొలగింపబడును. శుద్ధీచేసిన ఒలిక్‌ ఆమ్లంకు, నికెల్‌ కెటలిస్ట్ సమక్షంలో, వత్తిడిలో హైడ్రొజను కలిపిన, ఉదజనికరణ జరిగి ఒలిక్‌ ఆమ్లం స్టియరిక్‌ అమ్లంగా మారును.
* పారిశ్రామిక రంగంలో వంటకు వుపయుక్తం కాని శాకనూనెలను నూనెలను ఉదజనీకరణ చేసి తయారైన ఉదజనికృత కొవ్వు (hydrogenated fat) ను స్టియరిక్‌ ఆమ్లం పేరుతో అమ్మకం చేస్తారు. ఉదజనీకరణ వలన ఎర్పడిన స్టియరిక్‌ ఆమ్లం తెల్లగా, గట్టిగా ముద్దగా వుండును. దీనిని పౌడరుగా, లేదా ఫ్లేక్స్‌గా చేసి బస్తాలలో నింపెదరు.
 
== వినియాగం==
"https://te.wikipedia.org/wiki/స్టియరిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు