"స్థానం నరసింహారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = స్థానం నరసింహారావు
| residence =
| other_names =
| image =Sthanam Narasimharao.JPG
| imagesize = 200px
| caption =స్థానం నరసింహారావు
| birth_name = స్థానం నరసింహారావు
| birth_date = [[1902]] సంవత్సరం [[సెప్టెంబర్ 23]]
| birth_place =
| native_place =
| death_date = [[1971]] [[ఫిబ్రవరి 21]]
| death_place =
| death_cause =
| known = ప్రసిద్ధ రంగస్థల మరియు [[తెలుగు సినిమా]] నటుడు
| occupation =
| title =
==ఇతర విశేషాలు==
* [[1956]] లో [[భారత్|భారత ప్రభుత్వం]] ఆయనను [[పద్మశ్రీ పురస్కారం]]తో సత్కరించింది. ఆయన ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రుడు మరియు కళాకారుడు.
* ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్త్రి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం కూడా ఇచ్చింది.
* వీరి నటనకు ముగ్ధులైన [[రంగూన్]] ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు.
* వీరి [[షష్టిపూర్తి]] మహోత్సవాన్ని 1962 సంవత్సరంలో ఘనంగా [[హైదరాబాదు]]లో నిర్వహించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1220263" నుండి వెలికితీశారు