"స్నాతకోత్సవం" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
{{మొలక}}
'''స్నాతకోత్సవం''' : ([[ఆంగ్లం]]: '''Convocation'''). [[విశ్వవిద్యాలయం]] నందు విద్యను అభ్యసించిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని అందచేయుటకు జరుపుకొను ఉత్సవాన్ని స్నాతకోత్సవం అంటారు . ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ [[కళాశాల]] విద్యార్ధులకు స్నాతకోత్సవం నందు డిగ్రీ పట్టాను అందజేస్తారు. ఈ ఉత్సవం నందు ఉత్తమ విద్యార్థులను తగిన పారితోషకముతో సత్కరిస్తుంటారు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1220272" నుండి వెలికితీశారు